Janhvi Kapoor : హద్దులు మీరుతున్న జాన్వికపూర్.. భారీ ఎద అందాలు బయటపెట్టి రచ్చరచ్చ..!

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వి కపూర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తన్ అప్‌డేట్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ భామ ‘సోషల్ మీడియా క్వీన్’గా పేరు తెచ్చుకుంది. ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ఈ సంగతి అలా ఉంచితే.. తాజాగా ఈ భామ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటోల్లో జాన్వికపూర్ తిలకం రంగు డ్రెస్సులో సెగలు పుట్టిస్తోంది. ఎద అందాలు బయటకు కనబడేలా బ్రా, స్కర్ట్ ధరించిన జాన్వికపూర్ చూపులతోనే మత్తెక్కిస్తోంది. ఇకపోతే జాన్వికపూర్ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందాల ఆరబోతలో జాన్వికపూర్ హద్దులు మీరుతోందని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. జాన్వికపూర్ తల్లిని మించిన తనయ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

janhvi kapoor shared her latest pics

Janhvi Kapoor : బరువెక్కిన ఎద అందాలతో సెగలు రేపుతున్న జాన్వికపూర్..

జాన్వికపూర్ ప్రస్తుతం ‘దోస్తానా 2’ ఫిల్మ్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్న అతిలోక సుందరి కూతురు.. ఇప్పటికే ‘గుడ్ లక్ జెర్రీ, మిలి’ చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసింది. ఇకపోతే ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నదని చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. కానీ, ఇంత వరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ అయితే రాలేదు.

Recent Posts

Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల ప‌న్నాగాల‌ను స‌మాజం స‌హించ‌దు. రాజగోపాల్ రెడ్డి !

Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…

12 minutes ago

Pawan kalyan : పవన్ కళ్యాణ్‌ పై టాలీవుడ్ కార్మికుల ఆగ్రహం.. !

Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…

1 hour ago

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…

2 hours ago

Costor Oil : ఆముదం 5 రకాల అద్భుతాలను చేస్తుంది.. అదేమిటో తెలుసా…?

Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…

3 hours ago

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…

4 hours ago

Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా… పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది…?

Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…

5 hours ago

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…

6 hours ago

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

7 hours ago