Home » Entertainment » Janhvi Kapoor Shared Her Photo In Instagram
Entertainment

Janhvi Kapoor : వామ్మో.. ఏకంగా ఆ ప్రాంతం చూపుతూ.. సెగలు రేపుతున్న జాన్వికపూర్.. !

Authored By
mallesh
The Telugu News | Published on: December 7, 2021, 7:00 pm
Advertisement

Janhvi Kapoor : యూనివర్సల్ స్టార్ హీరోయిన్ దివంగత శ్రీదేవి కూతురు జాన్వికపూర్ ‘ధడక్’ చిత్రంతో హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి వారసురాలిగా వచ్చిన ఈ భామ అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది. చేసింద తక్కువ సినిమాలే అయినా పేరు మాత్రం బాగానే సంపాదించుకుంది ఈ సుందరి..జాన్వికపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన లేటెస్ట్ ఫొటోస్‌ను ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకుంటుంది జాన్వి.

Advertisement

తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా సూపర్ గ్లామరస్ ఫొటో ఒకటి పోస్ట్ చేసింది ఈ భామ. ఫ్లవర్ సింబల్‌ను క్యాప్షన్‌గా ఈ ఫొటోకు జత చేసింది జాన్వికపూర్ రెడ్ కలర్ టాప్, స్కర్ట్‌లో అలా తదేకంగా చూస్తూ.. చూపులతోనే మత్తెక్కిస్తోంది జాన్వికపూర్. బరువెక్కిన ఎద అందాలు, ఆ ప్రాంతం చూపుతూ నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది ఈ సుందరి.జాన్వికపూర్ ఫొటో చూసి బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ‘వావ్’అని కామెంట్ చేయగా, యాంకర్ విష్ణుప్రియ ఫొటోను లైక్ చేసింది.

janhvi kapoor shared her photo in instagram

Advertisement

Janhvi Kapoor : అలా కూర్చొని ఎరుపు డ్రెస్సులో ఎద అందాల ఆరబోస్తున్న జాన్వికపూర్..

ఇక ఆ ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రిన్సెస్, సూపర్బ్, బ్యూటిఫుల్’ అని కామెంట్స్ చేస్తున్నారు. జాన్వికపూర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ భామ ‘దోస్తానా 2’ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొంటోంది. ఇటీవల ‘గుడ్ లక్ జెర్రీ, మిలి’ చిత్రాల షూటింగ్స్ కంప్లీట్ చేసింది ఈ భామ. త్వరలో ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నదని తెలుస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి