Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఎద ఎత్తులకి ఫిదా అవుతున్న కుర్రకారు.. మైండ్ బ్లాక్ అంతే..!
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి శ్రీదేవి రూట్లోనే తెలుగు చిత్రాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు షురూ చేసింది. అందుకే దక్షిణాదిలో ఫస్ట్ ఎన్టీఆర్ హీరోగా ‘దేవర’ చిత్రంతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది. ప్రెజెంట్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వచ్చిన ‘పెద్ది’ సినిమాతో ఇక్కడా జెండా పాతేయాలని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.
Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఎద ఎత్తులకి ఫిదా అవుతున్న కుర్రకారు.. మైండ్ బ్లాక్ అంతే..!
అంతేకాదు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రంతో జాన్వీ కపూర్ ఓ కథానాయికగా నటిస్తోందట. ఈ చిత్రంలో దీపికా పదుకొణే, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నలు కూడా నటిస్తున్నారట. ఈమె కూడా ఇందులో కీలక పాత్ర నటిస్తుందట. జాన్వీ కపూర్ ఆస్తుల విషయానికొస్తే.. ఈమెకు తల్లిదండ్రులపైన శ్రీదేవి, బోనీ కపూర్ ల నుంచి వారసత్వంగా పలు ఫ్యాక్టరీలు, పొలాలు, ఇండ్లు లభించాయట. వీటితో తను సినిమాల్లో యాక్ట్ చేయడం ద్వారా బాగానే కూడబెట్టింది.
ముంబై, చెన్నై, హైదరాబాద్ సహా విదేశాల్లో ఈమెకు ఆస్తులున్నాయట. ఈమె ఆస్తుల విలువ ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం.. దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఉంటుందనేది టాక్. జాన్వీ కపూర్ కథానాయికగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు దశాబ్దం కావొస్తోంది. అయినా ఇప్పటికీ హీరోయిన్ గా జాన్వీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. కానీ ప్రస్తుతం వరుస చిత్రాలతో అలరిస్తోంది. ప్రస్తుతానికి దక్షిణాది సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఇక తన గ్లామర్‌తో రచ్చ చేస్తుంది.. కేక పెట్టించే అందాలతో కుర్రకారుని మంత్ర ముగ్ధులని చేసింది.
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్…
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
This website uses cookies.