janhvi kapoor stylish looks are stunning
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ హంగామా చూస్తుంటే మరి కొద్ది రోజులలో బాలీవుడ్‌ని ఏలనుందని అర్ధమవుతుంది. ఈ ముద్దుగుమ్మ రచ్చకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. వైవిధ్యమైన ప్రాజెక్టులు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్న సోషల్ మీడియాలో చేసే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ తన అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతూనే ఉంటోంది. ఈక్రమంలో తాజాగా స్టైలిష్ డ్రెస్‌లలో రెచ్చిపోయింది. ఎగసిపడుతున్న ఎద అందాలు చూపిస్తూ మంత్ర ముగ్ధులని చేస్తుంది. జాన్వీకపూర్ గ్లామర్ షోకి కుర్రకారు ఫిదా అవుతున్నారు.
ఏ డ్రెస్ వేసిన కూడా జాన్వీ కపూర్ క్యూట్ నెస్ ఇట్టే ఉట్టి పడుతుందని అంటున్నారు.జాన్వీ కపూర్.. ఏ డ్రెస్ వేసినా తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. జాన్వీ అందాలకు ఆమె అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు.అందుకే అమ్మడు ఏ ఫొటో షేర్ చేసిన ఇట్టే వైరల్ అవుతుంటుంది. విషాదంతం అయిన ప్రేమకథతో వచ్చిన ‘ధడక్’ మూవీతో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనతో మెప్పించింది. ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఫలితంగా అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది.
janhvi kapoor stylish looks are stunning
శశాంక్ ఖైతాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించి మెప్పించాడు.ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ పక్కన పెడితే… స్వయం కృషితో ఎదుగుతుంది జాన్వీ. యాక్టింగ్ తో పాటు ముఖ్యంగా స్కిన్ షోతో సెగలు పుట్టిస్తంది. యూత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ తో పాటు సౌత్ నుంచి కూడా ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది అంటే.. జాన్వీ టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే తన సొంత ఇమేజ్ తో స్టార్ గా మారిన హీరోయిన్ సౌత్ వైపు కూడా చూస్తోంది. త్వరలో సౌత్‌లోను జాన్వీ కపూర్ రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.