
jatiratnalu Actress Faria Abdullah teenmar Dance Video Viral
Faria Abdullah : ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. నవీన్ పొలిశెట్టి హీరోగా డైరెక్టర్ కె.వి.అనుదీప్ డైరెక్షన్‌లో వచ్చిన ‘జాతిరత్నాలు’ చిత్రంలో కథానాయికగా నటించి మంచి పేరు సంపాదించుకుంది ఫరియా. కొవిడ్ సెకండ్ వేవ్ టైంలో రిలీజైన ఈ సినిమా బెస్ట్ ఎంటర్ టైనర్‌గా నిలిచింది.ఒకే ఒక్క చిత్రంతో హీరోయిన్ ఫరియాకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. పక్కా హైదరాబాదీ భాషలో ‘జాతిరత్నాలు’ చిత్రంలో ‘చిట్టి’గా ప్రేక్షకులను అలరించింది ఫరియా. ఈ పొడుగు కాళ్ల సుందరి డ్యాన్స్ మూమెంట్స్ కూడా బాగానే చేస్తుంది.
jatiratnalu Actress Faria Abdullah teenmar Dance Video Viral
అయితే ‘జాతిరత్నాలు’ సినిమాలో డ్యాన్స్ మాత్రమే కాదు నటనకు కూడా స్కోప్ లభించింది ఈ భామకు. ఫన్నీ గర్ల్‌గా ‘చిట్టి’ పాత్ర పోషించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది ఫరియాల అబ్దుల్లా. సోషల్ మీడియాలో అప్పట్లో ఈమె జాతిరత్నాలు సినిమాలో ‘చిట్టి’ సాంగ్‌కు చేసిన డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అయింది. ఈ సంగతులు అలా ఉంచితే.. తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లినట్లుంది ఫరియా.
jatiratnalu Actress Faria Abdullah teenmar Dance Video Viral
సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో ఓపెనింగ్‌కు వెళ్లిన ఫరియా…అక్కడ తీన్మార్ సౌండ్ విని ఆగలేకపోయింది. నడి రోడ్డుపైనే చీరకట్టులోనే నాలుగు స్టెప్స్ వేసింది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆగలేకపోయానని ఫరియా కామెంట్ చేసింది. అయితే, చీరకట్టులోనూ తీన్మార్ స్టెప్పులేయడాన్ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వస్తున్న ‘ఢీ’ సినిమా సీక్వెల్‌లో నటిస్తోందని తెలుస్తోంది.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.