Home » Entertainment » Jhanvi Kapoo Look Stunning Video Viral
Entertainment

Janhvi Kapoor : హార్ట్ బీట్ పెంచుతున్న బాలీవుడ్ బ్యూటీ…. కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తున్న జాన్వీక‌పూర్

Authored By
mallesh
The Telugu News | Published on: April 13, 2022, 11:00 am
Advertisement

Janhvi Kapoor : యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఏం చేసినా హాట్ టాపిక్. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కవ ప్రాధాన్యత ఉంటుంది….  అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం.

Advertisement

పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది.ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది….  జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. సీనియర్లని సైతం తలదన్నేలా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో గ్లామర్ మోత మోగిస్తోంది.

Janhvi Kapoor look stunning Video Viral

Advertisement

జాన్వీ ధడక్ సినిమాతో హిందీ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మొదలగు సినిమాల్లో నటిస్తోంది…  త్వర‌లో టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇస్తోంద‌నే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్ర‌స్తుతం జాన్వీ జిమ్ సెంట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న వీడియోల్లో చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. హాట్ జిమ్ డ్రెస్ లో అద‌ర‌గొడ‌తోంది. ఈ వీడియో వైర‌ల్ కాగా నెటిజ‌న్లు జాన్వీ అందానికి ఫిదా అవుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి