
Johnny Master : ఊహించని ట్విస్ట్.. జానీ మాస్టర్ బాధితురాలిపై యువకుడు లైంగిక ఆరోపణలు..!
Johnny Master : కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాలలో జానీ మాస్టర్ కేసు ఎలాంటి ప్రకంపనలు పుట్టించిందో మనం చూశాం. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తన అసిస్టెంట్ లైంగిక వేధింపుల వేసుకొని పెట్టిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో ఇప్పటివరకు ఎన్నో మలుపులు తిరిగాయి. ఇప్పటివరకు మాస్టర్ దే తప్పు అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ కేసు లో మాస్టర్ కు ఎటువంటి సంబంధం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మాస్టర్ ను కావాలనే ఇరికించారని ఆ అమ్మాయి ఆడియో లీక్ అయ్యినప్పటి నుంచి ప్రచారంలో ఉంది. ఈ వార్తల్లో నిజానిజాలు ఏంటో తెలియలేదు. కానీ ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది.
జానీ మాస్టర్ కేసు విచారణ జరుగుతున్న సమయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.జానీ మాస్టర్ తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు చేసిన యువతిపై ఓ యువకుడు ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మామ జానీ మాస్టర్ తో కలిసి హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఆమె లిఫ్ట్,రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందని ఆరోపించాడు.అప్పుడు తాను మైనర్‌నని, ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు జానీ మాస్టర్ అల్లుడు షమీర్. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఫోటోలు అందరికీ పంపుతానని బెదిరించినట్లు ఆరోపించారు.. శ్రష్టి వర్మ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు షమీర్.
Johnny Master : ఊహించని ట్విస్ట్.. జానీ మాస్టర్ బాధితురాలిపై యువకుడు లైంగిక ఆరోపణలు..!
జానీ మాస్టర్ పై కేసు పెట్టిన బాధిత మహిళకు సంబంధించి మీడియాలో సంచలన ఆడియో కాల్ లీక్ అయింది. ఇక ఈ ఆడియో కాల్ లో జానీ మాస్టర్ పై కేసు పెట్టిన బాధిత మహిళ అలాగే జానీ మాస్టర్ డ్రైవర్ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ బయటపడింది. ఆ ఆడియోలో ఆమె మాస్టర్ పై కేసు పెట్టడానికి గల కారణాల గురించి అసలు నిజం బయట పెట్టింది. మాస్టర్ ని మర్చిపోలేక పాత వీడియోలన్నీ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను.ఆయన నాతో మాట్లాడడం లేదు. నాకు చాలా బాధేస్తుంది.. అంటూ చెప్పింది.ఇక ఈమె మాటలు విన్న జానీ మాస్టర్ డ్రైవర్ మరి మీకు జానీ మాస్టర్ రింగ్స్, నెక్లెస్ రెండు ఇచ్చారు కదా అని అడిగితే.. ఆ రెండిటిని మాస్టర్నే నా ఇంటికి వచ్చి తీసుకు వెళ్ళమను నాకు ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ వద్దు ఆయనే కావాలి అన్నట్లు మాట్లాడింది. ఆ కాల్ సంచలనంగా మారింది. దీనిపై విచారణ కొనసాగుతుంది.
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.