JR NTR cheated by his friend
Jr NTR : ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత అంర్జాతీయ స్థాయి లో గుర్తింపు దక్కించుకున్నాడు. విదేశీ మీడియా సంస్థలు కూడా ఎన్టీఆర్ యొక్క నటన గురించి ప్రశంసలు కురిపించారు. అలాంటి ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమా ప్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్ 30 సినిమా డైలమాలో పడ్డట్లు అయ్యింది. ఎప్పుడో ప్రారంభం అవ్వాల్సిన ఎన్టీఆర్ కొరటాల కాంబో సినిమా ను ఇంకా కూడా కనీసం పట్టాలెక్కించలేదు. అదుగో ఇదుగో అంటూ వాయిదా లు వేస్తూ వస్తున్నారు.
అసలు ఎన్టీఆర్ సినిమా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అయిన సమయంలో నిర్మాత కళ్యాణ్ రామ్ స్పందిస్తూ ఎన్టీఆర్ స్థాయికి తగ్గట్లుగా కథను రెడీ చేసేందుకు సమయం పడుతుంది.. తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ల యొక్క సినిమా అవ్వడంతో నందమూరి అభిమానులు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా పై అంచనాలు పెట్టుకున్నారు. కాని సినిమా మాత్రం ఇంకా కూడా పట్టాలు ఎక్కలేదు. అది ఇంకా ఎన్ని నెలలు కు షూటింగ్ ప్రారంభం అవుతుంది అనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ఎన్టీఆర్ మరియు కొరటాల గతంలో జనతా గ్యారేజ్ సినిమా తో వచ్చారు.
Jr NTR and koratala siva movie shooting update fans are unhappy
ఆ సినిమా పెద్దగా విజయాన్ని సొంతం చేసుకున్నది లేదు. అయినా కూడా ఎన్టీఆర్ అవకాశం ను కొరటాలకు ఇచ్చాడు. కాని ఇప్పుడు కొరటాల శివ ఆ ఛాన్స్ ను వినియోగించుకోలేక పోతున్నాడు. ఏడాది కాలంగా ఎన్టీఆర్ షూటింగ్ లేక పోవడంతో ఖాళీగా ఉన్నాడు. పాపం ఎన్టీఆర్ కి మాత్రమే ఎందుకు జరుగుతుంది అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ పూర్తి అవ్వక ముందే కొరటాల శివ పట్టాలెక్కించాలనుకున్నారు. కానీ ఆ సినిమా వచ్చి చాలా కాలం అయినా కూడా ఇంకా షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టడం లేదు.
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
This website uses cookies.