
Devara Trailer Review : దేవర ట్రైలర్ రివ్యూ
Devara Trailer Review : ఎన్ టీ ఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్,ఎన్ టీ ఆర్ ఆర్ట్స్ బ్యానర్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి ఇంతకుముందు ట్రైలర్ రిలీజ్ కాగా లేటెస్ట్ గా సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్ వదిలారు. సముద్రం రక్తంతో ఎరుపెక్కించే దేవర కథ తో ఫ్యాన్స్ కు ఊర మాస్ ఫీస్ట్ ఇచ్చేందుకు తారక్ సిద్ధమవుతున్నాడు. ఆచార్య తర్వాత కొరటాల శివ చేస్తున్న ఈ సినిమాతో అసలు సిసలు మాస్ జాతర చూపించడానికి వస్తున్నాడు.
ఎన్ టీ ఆర్ దేవర లో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. దేవరగా ఎన్ టీ ఆర్ ఉగ్ర రూపం మరోసారి బాక్సాఫీస్ పై ఊచకోత చేస్తుందని అనిపిస్తుంది. సినిమాలో జాన్వి కపూర్ గ్లామర్, అనిరుద్ మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలిచేలా ఉన్నాయి. ఇక సైఫ్ విలనిజం కూడా ఫ్యాన్స్ కు సూపర్ కిక్ ఇచ్చేలా ఉంది. దేవర రిలీజ్ ట్రైలర్ చూస్తే మాస్ ఆడియన్స్ కు టికెట్ పైసలు బాగానే వర్క్ అవుట్ అయ్యేలా బ్లడీ బ్లడ్ బాత్ అనిపించేలా సినిమా ఉంటుందని అనిపిస్తుంది.
Devara Trailer Review : దేవర ట్రైలర్ రివ్యూ
దేవర రిలీజ్ ట్రైలర్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. కథ కథనాలు గ్రాఫిక్స్, ఫైట్స్ ఇవన్నీ బాగానే కుదిరినట్టు అనిపిస్తుంది. మరి దేవర బాక్సాఫీస్ దగ్గర దమ్ము చూపిస్తాడా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాస్తాడా అన్నది చూడాలి.
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
This website uses cookies.