Categories: EntertainmentNews

Jr NTR : తాత జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ సంచ‌ల‌న‌ పోస్ట్..!

Advertisement
Published by
Advertisement

Jr NTR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి 102వ జయంతి సందర్భంగా మే 28న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్, సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్, కుమారుడు మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి తమ అభిమానాన్ని తెలియజేశారు.

Advertisement

Jr NTR : తాత జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ సంచ‌ల‌న‌ పోస్ట్..!

Jr NTR : గుండె తల్లడిల్లిపోతోంది అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తన తండ్రి ఎన్టీఆర్ తెలుగు సినిమా, రాజకీయ రంగాల్లో చేసిన కృషి అమోఘమని, ఆయన అందించిన సేవలు ఎన్నటికీ మరవలేనివని అన్నారు. ఎన్టీఆర్ పోషించిన పాత్రలు, ప్రజల కోసం చేసిన సేవలు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయని గుర్తు చేశారు. ఎన్టీఆర్ గొప్ప నాయకుడు, ఆదర్శవంతుడైన వ్యక్తి అని అభివర్ణించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తూ క్షణం నిశ్చలంగా నిలబడి తన తాతగారికి గౌరవం ప్రకటించారు.

Advertisement

జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా (X)లో భావోద్వేగ పోస్ట్ చేశారు. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను” అంటూ ఆయన పోస్ట్ చేసిన సందేశం అభిమానుల హృదయాలను కదిలించింది. దీనిపై “జోహార్ ఎన్టీఆర్” అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆయన అభిమానులు “జోహార్ ఎన్టీఆర్” అంటూ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో నివాళుల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Peddi Movie Trailer : రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ రచ్చ.. మాస్ అవతార్‌తో మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్!

Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan  నటిస్తున్న భారీ Pan India…

12 hours ago

LPG Hormuz : ఇరాన్ ఉద్రిక్తతల నడుమ భారత్‌కు గుడ్ న్యూస్.. LPG ట్యాంకర్ సురక్షితంగా భార‌త్‌కు..!

LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…

12 hours ago

Sreeleela Tilak Varma : తిలక్ వర్మతో డేటింగ్ వార్తలపై శ్రీలీల ఫ్యామిలీ క్లారిటీ.. అసలు నిజం ఇదే!

Sreeleela Tilak Varma : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్…

13 hours ago

Heart Attack : 30 ఏళ్లకే హార్ట్ అటాక్ ప్రమాదం.. యువత తప్పక తెలుసుకోవాల్సిన కారణాలు!

Heart Attack :  ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య…

14 hours ago

Heatstroke : వడదెబ్బకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుందా..? పాలసీదారులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

Heatstroke  : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్‌, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…

18 hours ago

Blood Sugar : డయాబెటిస్ ఉన్నవారికి మజ్జిగతో జీలకర్ర మేలా..? అసలు నిజం ఇదే..!

Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…

19 hours ago

Raw Mangoes : పచ్చి మామిడిని అస్సలు మిస్ అవొద్దు.. వేసవిలో శరీరానికి సూపర్ బెనిఫిట్స్..!

Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…

20 hours ago

Rajinikanth : రాజకీయాల్లోకి వచ్చుంటే సీఎం అయ్యేవాడిని.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు!

Rajinikanth :  సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…

1 day ago

Linguda : లింగుడా ఆకుకూరలో దాగి ఉన్న అద్భుత ప్రయోజనాలు.. షుగర్, జాయింట్ పెయిన్‌కు సూపర్ ఫుడ్..!

Linguda  : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…

1 day ago

Fenugreek Seeds : మెంతులు శరీరంలో వేడి పెంచుతాయా..? తగ్గిస్తాయా..? అసలు నిజం ఇదే!

Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…

2 days ago

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

3 days ago

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

5 days ago