Jr Ntr : స్టార్ హీరోయిన్ తో ఎన్టీఆర్ పీకల్లోతు ప్రేమ.. అప్పట్లో అదో సంచలనం..!
Jr Ntr : సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ప్రేమ వ్యవహారాలు అనేవి చాలా కామన్. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్లు ప్రేమించుకోవడాలు.. కొందరు పెళ్లిచేసుకోవడాలు కూడా చూశాం. అయితే ఎన్టీఆర్ కూడా అప్పట్లో ఓ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని టాక్ వినిపించింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే పాన్ ఇండియాస్టార్ హీరో. తిరుగులేని స్టార్ డమ్ తో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. మరీ ముఖ్యంగా త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత ప్రశాంత్ నీల్ తో కూడా సినిమా ఉంది.
అయితే ఇప్పుడు ఇలాదూసుకుపోతున్న ఎన్టీఆర్ మీద అప్పట్లో ఓ హీరోయిన్ విషయంలో రూమర్లు వచ్చాయి. ఆమె ఎవరో కాదు సమీరారెడ్డి. నరసింహుడు సినిమాలో మొదటిసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఆసినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలో సమీరారెడ్డి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరోసారి అశోక్ సినిమాలో నటించారు. ఆ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారంట. పార్టీలు, పబ్బులు అంటూ బాగానే తిరిగారని టాక్ నడిచింది. ఎన్టీఆర్ ఆమెనే చేసుకోవాలని అనుకున్నాడంట. ఈ విషయం ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణకు తెలిసి ఆయన సీరియస్ అయ్యాడంట. ఆమెను చేసుకోవద్దని వారించాడంట. కెరీర్ లో ఎదుగుతున్న సమయంలో ప్రేమ, పెళ్లి అంటే కెరీర్ పాడవుతుందని చెప్పారంట. దాంతో ఎన్టీఆర్ తన తండ్రి మాటకు గౌరవం ఇచ్చి సమీరారెడ్డితో పెళ్లి వద్దనుకున్నాడు. కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ మీద చాలానే ఎఫైర్ రూమర్లు వచ్చాయి…
Jr Ntr : స్టార్ హీరోయిన్ తో ఎన్టీఆర్ పీకల్లోతు ప్రేమ.. అప్పట్లో అదో సంచలనం..!
న్యూస్ పేపర్లలో సమీరారెడ్డితో ప్రేమాయణం అంటూ చాలానే వార్తలు వచ్చాయి. కానీ వాటిపై ఎన్నడూ ఎన్టీఆర్ పెద్దగా స్పందించలేదు. కానీ సమీరారెడ్డి మాత్రం ఓ సందర్భంలో స్పందించింది. ఎన్టీఆర్ తో లవ్ ఎఫైర్ రూమర్లు తనను బాధించాయని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ తనకు మంచి స్నేహితుడు అని ఆమె చెప్పారు. కానీ ఆమె అశోక్ తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు. ఇక ఎన్టీఆర్ తన కెరీర్ మీద దృష్టి పెట్టి చాలా స్టార్ హీరో అయిపోయాడు. ఆ తర్వాత హరికృష్ణనే తన దగ్గరి బంధువు అమ్మాయి అయిన ప్రణతిని ఎన్టీఆర్ కు ఇచ్చి పెళ్లి చేయించాడు.
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
This website uses cookies.