
Jr Ntr : ఆపరేషన్ సిందూర్ తర్వాత ఎన్టీఆర్‌ని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారేంటి ?
Jr Ntr : ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌పై భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం మనందరకి తెలిసిందే.. పాకిస్తాన్‌తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరగగా, ఆ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
Jr Ntr : ఆపరేషన్ సిందూర్ తర్వాత ఎన్టీఆర్‌ని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారేంటి ?
అయితే వారంతా పురుషులే. పైగా ఎక్కువ మంది హిందువులు. సాధారణంగా హిందూ మత ఆచారాల ప్రకారం భారత్‌లో మహిళలు సిందూరాన్ని పవిత్రంగా భావిస్తారు. ఆ సిందూరాన్ని ఉగ్రవాదులు దూరం చేశారు. అందుకే ఆపరేషన్‌కి ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టారు. అయితే ఓ వైపు పాక్ తో భీకర యుద్ధం జరుగుతుంటే మరోవైపు ఎన్టీఆర్‌పై తెగ ట్రోల్ చేస్తున్నారు. హిందువులని టార్గెట్‌చేసి ముస్లింలు కాల్చి చంపారు. దాని ఎఫెక్టే ఆపరేషన్ సిందూర్.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌ని మధ్యలోకి తీసుకొచ్చి ఆయన ముస్లిం అయిన కూడా పేరు మార్చుకొని జూనియర్ తారకరామారావుగా మారాడని అంటున్నారు. షాప్ నేమ్ ఒకటి, యూపీఐ ఐడి ఇంకోటి అంటూ క్రిటిసైజ్ చేస్తున్నారు. ఓ లెజెండ్ హీరో పేరుని చెడగొట్టేలా కొందరు ఇలా చేయడం దారుణం అని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.