Vaisshnav Tej about NTR
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ తెరపై ఎలా ఉన్నా, ఏ పాత్రలో జీవించినా కూడా.. నిజ జీవితంలో మాత్రం ఎంతో సరదాగా ఉంటాడు. తన చుట్టు పక్కల ఉండేవారిని ఎప్పుడూ నవ్విస్తుంటాడు. అలా ఎన్టీఆర్‌తో తనకు ఉన్న పరిచయం, చనువు గురించి వైష్ణవ్ తేజ్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ను మొదటగా రామ్ చరణ్ ఇంట్లోనే చూశాడట.. చాలా క్లోజ్ అయ్యారని, తనకు మరో అన్నయ్యలాంటి వాడని ఎన్టీఆర్ గురించి చెప్పుకొచ్చాడు.
JR NTR: Vaisshnav Tej about NTR
ఎన్టీఆర్ చాలా హైపర్‌గా ఉంటాడట.రామ్ చరణ్‌ను ఎంత ఓన్ చేసుకున్నారో తనను కూడా అంతలా ఓన్ చేసుకున్నాడట. తాను ఒకసారి తన ఫ్రెండ్స్‌తో కాఫీ షాప్‌లో కూర్చొని ఉంటే ఒక ఫోన్ వచ్చిందట. హలో ఎవరండి అని అడిగాడట. నన్ను జూనియర్ ఎన్టీఆర్ అంటారు అని అంటూ ఆట పట్టించాడట.
ఆ వెంటనే తాను.. అన్న చెప్పండి అని అన్నాను. వెంటనే ఇంటికి రమ్మన్నారు. అక్కడ మా అన్న, చరణ్ అన్న ఉంటారేమో అనుకున్నాను. కానీ, ఆయన నన్నొక్కడినే పిలిచాడు. అక్కడికి వెళ్లాక ఆయన ఫ్రెండ్స్, ప్రణతి గారి స్నేహితులు ఉన్నారు. నన్నొక తమ్ముడిలా చూసుకున్నారు. కాసేపటికి మా అన్నయ్య కూడా వచ్చాడు. అలాగే, సీనియర్ యాక్టర్ నరేష్ గారి అబ్బాయి నవీన్‌ను కూడా పిలిచారు. వాళ్లంతా ఫ్రెండ్స్. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని తారక్ అన్న అన్నారు. నేను అస్సలు ఊహించలేదు. ఆ రోజు నాకు చాలా ప్రత్యేకమంటూ వైష్ణవ్ తేజ్ ఎమోషనల్ అయ్యాడు.
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో పెంచకూడదు. ఒక వేల పెంచినట్లయితే ఆ ఇంట్లో…
Hari Hara Veera Mallu Movie Review : ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి Pawan Kalyan పవన్…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan సినిమా ప్రమోషన్స్ కి ఎప్పుడూ దూరంగా ఉంటారు.…
Local Election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వేగంగా అడుగులు వేస్తోంది.…
Hari Hara Veera Mallu First Review : Hari Hara Veera Mallu Movie Review పవర్ స్టార్…
హైదరాబాద్, ఇప్పటివరకు సొంత ఇల్లు కలగన్నా… ఆ కలను నిజం చేసుకోవడం సాధ్యపడలేదా? ఇప్పుడు మీ ఆలోచనలకు గమ్యం చేరే…
Wife : నంద్యాల జిల్లాలో భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రమనయ్య…
Hari Hara Veera Mallu Business : Hari Hara Veera Mallu Movie Review పవన్ కళ్యాణ్ హరిహర…
This website uses cookies.