
junior ntr called to that heroine and said sorry
Junior NTR : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాదు. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్. అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు అంతర్జాతీయ నటుడిగా ఎదిగారు. నందమూరి వంశం పేరు చెప్పుకొని ఇండస్ట్రీకి వచ్చినా ఆ పేరుతో ఎక్కువ కాలం సినిమాలు తీయలేదు. తన సొంత కష్టాన్ని నమ్ముకున్నారు. తన టాలెంట్ తో ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరోగా వెలుగొందుతున్నారు. హాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా తీయడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
junior ntr called to that heroine and said sorry
ఓ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీయాలని ఉందని తన మనసులో మాటను చెప్పారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ బయటికి చాలా ఆవేశపరుడిలా కనిపిస్తారు కానీ.. ఆయన చాలా సున్నితమైన మనసు కలవారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆయన గురించి ఓ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన యమదొంగ సినిమాకి సంబంధించి ఓ విషయం వైరల్ అవుతోంది.
Junior NTR big mistake on that movie
ఈ సినిమాలో హీరోయిన్లుగా ప్రియమణి, మమతామోహన్ దాస్ నటించారు. ఒలమ్మి తిక్కరేగిందా అనే పాట ఎంత ఫేమస్సో తెలుసు కదా. ఈ సినిమాలో ఆ పాట ఫేమస్ అవడమే కాదు.. అప్పట్లో మారుమోగిపోయింది. అది సీనియర్ ఎన్టీఆర్ పాట. దాన్ని రీమిక్స్ చేశారు. ఆ పాటలో మమతా మోహన్ దాస్ బ్యాక్ ను కొట్టాలి. ఆ సినిమాలో భాగంగా ఎన్టీఆర్ ఆమె బ్యాక్ ను వాయించాలి. డైరెక్టర్ చెప్పడం వల్ల కాదనలేక అలా చేశాడట తారక్ కానీ.. పాట పూర్తయ్యాక మమతకు ఫోన్ చేసి మరీ.. అలా చేసినందుకు సారీ చెప్పాడట. అంత పెద్ద హీరో.. దానికి సారీ చెప్పడం చూసి మమతా మోహన్ దాస్ కూడా ఫిదా అయిపోయిందట.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.