Kajal Agarwal BABY BUMP Photoshoot Video Viral
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్లలో ఒకరు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్, రవితేజ వంటి హీరోలందరితో నటించింది. హిందీ, తమిళ్, మలయాళం మూవీస్లో కూడా నటించింది. కాజల్ చివరి గా దుల్కర్ సల్మాన్ తో కలిసి నటించిన మలయాళ సినిమా హే సినామికా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ కాబోతుంది.
అయితే కాజల్ అగర్వాల్ ముంబై కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, తన చైల్డ్ వుడ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చింది. అయితే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికి తెలిసిందే. అప్పటి నుంచి ఏదో ఒక రకమైన పోస్ట్ ని పెడుతూ సోషల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉంటోంది. అయితే ఆ మధ్య కొన్ని ఫొటోస్ షేర్ చేయగా కొందరు నెటిజన్లు ఫోటోలను నెగిటివ్ ట్రోల్ చేశారు. ఈ నెగిటివ్ ట్రోలింగ్ పై కాజల్ స్పందించింది. ప్రెగ్నెంట్ టైంలో పలు హార్మోనల్ చేంజెస్ వస్తాయని
Kajal Agarwal BABY BUMP Photoshoot Video Viral
దాంతో తమ శరీరాకృతి లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయని తనదైన శైలీలో స్పందించింది. ఇది తెలియనిటువంటి కొందరు మూర్ఖులు తనపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే ప్రస్తుతం కాజల్ బేబీ బంప్ కి సంబందించిన ఫొటో షూట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కాజల్ బేబి బంప్‌తో ఫొటోలు దిగింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
This website uses cookies.