
Kajal Agarwal shares Nisha Agarwal personal photo
Nisha Agarwal : టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక ఈమె చెల్లెలు నిషా అగర్వాల్ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఆమె కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించింది.
కానీ కాజల్ అగర్వాల్ అందుకున్నంత గుర్తింపును అందుకోలేకపోయింది. ఈమె తొలిసారిగా ఏమైంది ఈ వేళ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత సోలో, ఇష్టం, సుకుమారుడు వంటి పలు సినిమాలలో నటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది. నిషా అగర్వాల్ తన పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పింది.
Kajal Agarwal shares Nisha Agarwal personal photo
2013లో డిసెంబర్ లో నిషా అగర్వాల్ మాన్ కరణ్ అనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. నిషా తన భర్తతో బాగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది. ఇదిలా ఉంటే తాజాగా నిషా తన భర్తతో ముద్దు పెట్టుకుంటూ ఫోటో దిగగా ఆ ఫోటోను కాజల్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అంతేకాకుండా వారి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.