kajal aggarwal and Nagarjuna ghost movie Update
Nagarjuna : టాలివుడ్ మన్మధుడు, అక్కినేని నాగార్జునకు గత కొద్ది రోజులుగా బ్యాడ్ లక్ వెంటాడుతోంది. ఆరవై ఏళ్ల వయస్సు దాటినా… నాగ్ అందం ఏమాత్రం తగ్గడం లేదు. ఓ వైపు వరుస సినిమాలతో, మరోవైపు బిగ్ బాస్ షోతో ఆయన నిత్యం బిజీగా గడుపుతున్నారు. అయితే నాగ్ కు సినిమాల పరంగా గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ దొరకడం లేదు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ బంగార్రాజు పై టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే అసలే వరుస పరాజయాలతో సతమతమవుతున్న నాగర్జునకు సినిమాలు మాత్రం క్యూ కడుతూనే ఉన్నాయి.
ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వస్తున్న ఘోస్ట్ సినిమా కూడా అంతే స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం…కొవిడ్ రెండో దశ కారణంగా ఆలస్యమైంది. అసలే బడ్జెట్ నష్టంతో ఉన్న ఈ చిత్ర బృందానికి మరో షాక్ ఎదురైంది. మొదటగా చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాజల్… ఇప్పుడు నాగ్ సరసన నటించడానికి హాండివ్వడంతో చిత్ర బృందం చిక్కుల్లో పడింది.నాగార్జునకు కాజల్ నో చెప్పడంతో… ఈ 60 ఏళ్ల మన్మథుడి కోసం చిత్ర బృందం మరో హీరోయిన్ ను రంగంలోకి దించబోతున్నారట.
kajal aggarwal and Nagarjuna ghost movie Update
ఆల్ రెడీ చిత్ర బృందం సన్నజాజి సుందరి, గోవా బ్యూటీ ఇలియానాను సంప్రదించినట్లు సమాచారం. ఇదే కాక… ఎఫ్ -2 ఫేమ్ యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదాను ఏకంగా ఫైనల్ చేశారని మరో మాట వినిపిస్తుంది.భారీ బడ్జెట్ తో రూపొదిస్తున్న ఈ సినిమా లో జబర్థస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. నాగార్జున ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చూడని లుక్‌లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్లపై నారాయణ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.