kajal aggarwal cute looks viral
kajal aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆనతి కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ ముద్దుగుమ్మ తన టాలెంట్‌తో లక్షలాది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని స్టార్ డం సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ తెలుగులో ఇప్పటివరకు 30కి పైగా సినిమాల్లో నటించింది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో జోడీ కట్టింది ఈ భామ. దశాబ్ద కాలంపాటు స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది.ఈ క్రమంలోనే కాజల్ 2020లో గౌతమ్ కిచ్లును పెళ్ళిచేసుకుంది. ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా కాజల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కాజల్ తన చెల్లి నిషా అగర్వాల్ బాటలోనే వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. కాజల్ తన సినీ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు టాక్. నిషా కూడా పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది.
kajal aggarwal cute looks viral
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఇటీవలే తల్లి అయింది. కాజల్ కిచ్లు దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. దీనితో కాజల్, కిచ్లు ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ క్యూట్ అందాలతో కేక పెట్టిస్తుంది. మతులు పోగొడుతూ మంత్ర ముగ్ధులని చేస్తుంది. కాజల్ స్టన్నింగ్ లుక్స్ అభిమానుల మనసులు కొల్లగొడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
This website uses cookies.