Home » Entertainment » Kajal Aggarwal Function Pics Viral
Entertainment

Kajal Aggarwal : ప్రేమ‌తో భార్య‌పై ముద్దుల వర్షం కురిపిస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ భ‌ర్త‌.. నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్న పిక్స్

Authored By
Sam C
The Telugu News | Published on: February 21, 2022, 5:30 pm
Advertisement

Kajal Aggarwal : టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ త్వ‌ర‌లో తల్లి కాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ అమ్మ‌డు సినిమాల‌కు దూరంగా ఉన్నా కూడా సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తుంది. చాలా తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో విశేషమైన గుర్తింపును అందుకున్న ఈ భామ.. ఎవరూ ఊహించని రీతిలో ఇమేజ్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపించింది. ఇక, గత ఏడాది గౌతమ్ కిచ్లూను కాజల్ ప్రేమ వివాహం చేసుకుంది. ఇటీవలే ప్రెగ్నెంట్ అయిన కాజల్ తాజాగా సోషల్ మీడియాలో ఆస‌క్తిక‌ర ఫొటోలు షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంది.త్వ‌రలో త‌ల్లి కాబోతున్న కాజ‌ల్ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి.

Advertisement

కుటుంబసభ్యులు, అ‍త్యంత సన్నిహితుల మధ్య కాజల్‌ సీమంత వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా కాజల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ ఫొటోలో కాజ‌ల్ భ‌ర్త‌తో పాటు ఆయ‌న సోద‌రి ముద్దుల వ‌ర్షం కురిపిస్తుంది. ఈ పిక్ చూసి అభిమానులు మైమ‌ర‌చిపోతున్నారు. అంతే కాదు క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం కాజ‌ల్ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. రీసెంట్ గా కాజల్‌ అగర్వాల్ లేటెస్ట్ గా రెడ్‌ డ్రెస్‌లో హోయలు పోతూ ఫోటోలకు పోజులిచ్చింది.

kajal aggarwal function pics viral

Advertisement

Kajal Aggarwal : కాజ‌ల్ వేడుకలు కేక పెట్టిస్తున్నాయిగా..

రెడ్‌ స్లీవ్‌ లెస్‌ బ్లజ్‌, లెహంగాలో పరువాల విందు వడ్డించింది. ఎద అందాలతో కాకరేపుతుంది. ట్రాన్స్ఫరెంట్‌ చున్నీ ధరించి రచ్చ చేస్తుంది. కాజల్‌ వివిధ భంగిమలో ఫోటోలిస్తూ దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తున్నాయి. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన కాజల్ అగర్వాల్.. తన గ్లామర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే కల్యాణ్ రామ్ నటించిన ‘లక్ష్మీ కల్యాణం’తో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆరంభంలోనే తన నటనతో మెప్పించిన ఈమె.. తర్వాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా ఎన్నో హిట్‌ చిత్రాల్లో భాగం అయింది. దీంతో ఫుల్‌గా పాపులర్ అయింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి