Home » Entertainment » Kajal Aggarwal Latest Pics Viral 2
Entertainment

Kajal Aggarwal :పెళ్లైనా సరే తగ్గేదేలే!.. కాజల్ అందాల ఆరబోత

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: September 24, 2021, 8:34 pm
Advertisement

Kajal Aggarwal  : కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో పెళ్లి అయిన తరువాత మరింతగా రెచ్చిపోతోంది. అందాల ఆరబోతలో ఇంతకు ముందు పెట్టుకున్న నియమాలన్నీకూడా పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. ఆ క్రమంలో తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. పెళ్లి తరువాత అటు సినిమాలు, ఇటు వ్యాపారాలు అంటూ ఫుల్ బిజీగా మారింది. భర్త వ్యాపారాలకు తన క్రేజ్‌ను తోడు చేసి మరింత ముందుకు తీసుకెళ్తోంది.

Advertisement

Kajal Aggarwal Latest Pics Viral

 

Advertisement

గత కొన్ని రోజులుగా ఈ జంట మీద రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. కాజల్ తల్లి కాబోతోందంటూ.. వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాజల్ గర్భవతి కావడం వల్లే కొన్ని ప్రాజెక్ట్‌ల నుంచి తప్పుకుంటోందని టాక్ వినిపిస్తోంది.

Kajal Aggarwal Latest Pics Viral

Advertisement

ఇదే సమయంలో నాగార్జున ప్రవీణ్ సత్తారు సినిమా నుంచి కాజల్ తప్పుకుందని తెలుస్తోంది. అయితే కాజల్ మాత్రం సోషల్ మీడియాలో రకరకాల ఫోటో షూట్లు చేస్తోంది. ఇక ఏకంగా బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో సందడి చేస్తోన్న ఫోటోలను షేర్ చేసి షాక్ ఇచ్చింది.

Kajal Aggarwal :కాజల్ ఫోటో షూట్ వైరల్

Kajal Aggarwal Latest Pics Viral

 

అలా కాజల్ పెళ్లి తరువాత అందాల ఆరబోతలో దుమ్ములేపుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోల్లోనూ నాభి, నడుము అందాలను బయటపెట్టేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో మంట పెడుతోంది. ఇక తెలుగు ప్రేక్షకులను కాజల్.. ఆచార్య చిత్రంతో పలకరించనుంది. ఇప్పుడు కాజల్.. సీనియర్ హీరోల పక్కన మంచి చాయిస్‌గా మారింది. అందుకే చిరు, నాగ్ వంటి హీరోల సినిమాలకు కాజల్‌ను మేకర్స్ ఎంపిక చేసుకుంటున్నారు.

Advertisement

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి