Kajol Devgan Sister Tanisha Mukherjee Stunning Looks In Yellow Saree
Tanisha Mukherjee : తనీషా ముఖర్జీ, హిందీ, తెలుగు, తమిళ సినిమా నటి. 2003లో వచ్చిన ష్.. సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లతో కలిసి రామ్ గోపాల్ వర్మ తీసిని “సర్కార్” సినిమాలో కూడా నటించింది. 2012లో రియాలిటీ షో బిగ్ బాస్ 7లో మొదటి రన్నరప్‌గా కూడా నిలిచింది. 45 సంవత్సరాలు వయసు ఉన్నా గాని లేటు వయసులో కూడా తనీషా ముఖర్జీ అందాల సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి.
Kajol Devgan Sister Tanisha Mukherjee Stunning Looks In Yellow Saree
తనీషా ముఖర్జీ 1978లో షోము ముఖర్జీ, బాలీవుడ్ నటి తనుజ దంపతులకు మహారాష్ట్ర రాజధాని బొంబాయిలో జన్మించింది. తనీషా బాలీవుడ్ నటి కాజోల్ చెల్లెలు. తండ్రి బెంగాలీ, తల్లి నుండి మరాఠీ. తనీషా ముఖర్జీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. హిందీ బిగ్ బాస్ రియాల్టీ షోలో సీజన్ సెవెన్ లో మొదటి రన్ రప్ గా నిలిచింది. ఆ తర్వాత టెలివిజన్ రంగంలో స్టాండ్ అప్ కామెడీ షో, గ్యాంగ్స్ ఆఫ్ హాసిపుర్ షోలలో జడ్జిగా కనిపించింది.
2008వ సంవత్సరంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన కంత్రి సినిమాలో కూడా తనీషా ముఖర్జీ నటించడం జరిగింది. కాగా లేటెస్ట్గా ఇటీవల ఓ కార్యక్రమానికి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఫోటోగ్రాఫర్లను ఎంతగానో ఆకట్టుకుంది. 45 సంవత్సరాల వయసుకు పైగా ఉన్నా గాని అందరి చూపును ఆకర్షించింది. చీర కొంగు పక్కకు జరిపి మరీ… అందరినీ అంతగానో ఆకట్టుకుంది. తనీషా ముఖర్జీ లేటెస్ట్ అందాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.