
Kalki Movie : అయ్యయ్యో పాన్ ఇండియా సినిమాలకు కల్కి డేంజర్ బెల్స్.. పుష్ప 2, దేవర ఏడుపు ఒక్కటే తక్కువ..!
Kalki Movie : ప్రభాస్ నటించిన కల్కి సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆదివారం వరకు నాలుగు రోజుల్లో 500 కోట్ల తో మరోసారి రెబల్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేసింది. కల్కి సినిమా రిలీజ్ ముందు వరకు పెద్దగా బజ్ లేదు. నాగ్ అశ్విన్ సినిమాను సరిగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. కానీ కలి చూసిన ప్రతి ఆడియన్ ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఫీల్ అవుతున్నాడు.
ఐతే కల్కితో మరోసారి తెలుగు సినిమా స్టామినా ఏంటన్నది రుజువైంది. ఇదిలాఉంటే ప్రభాస్ కల్కి హిట్ అవ్వడం ఓకే కానీ ఈ ఇయర్ రాబోతున్న మిగతా సినిమాలను రిస్క్ లో పడేసినట్టు చెప్పుకుంటున్నారు. అదెలా అంటే కల్కి వైబ్ చూస్తే ఇది అప్పుడప్పుడే తగ్గేలా లేదు. ఐతే ఈ వైబ్ లో మిగతా పాన్ ఇండియా సినిమాలకు రిస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాబోతున్న సినిమాలు ప్రభాస్ కల్కి రేంజ్ కి మ్యాచ్ అవ్వాలి లేదంటే మాత్రం ఆడియన్స్ ఆడుకుంటారు.
Kalki Movie : అయ్యయ్యో పాన్ ఇండియా సినిమాలకు కల్కి డేంజర్ బెల్స్.. పుష్ప 2, దేవర ఏడుపు ఒక్కటే తక్కువ..!
కల్కి తర్వాత భారతీయుడు 2 వస్తుంది. ఆ సినిమాకు అంత బజ్ లేదు. ఇక సెప్టెంబర్ 27న దేవర వస్తుంది. డిసెంబర్ 6న పుష్ప 2 లైన్ లో ఉంది. ఈ సినిమాలన్నీ భారీ అంచనాలతో పాన్ ఇండియా రిలీజ్ అవుతున్నాయి. ఐతే వీటికి ముందు కల్కి పెట్టిన టార్గెట్స్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అలా కావాలంటే ఆ సినిమాలు కల్కిని మించి ఉండాలి. మరి కల్కిని మించే కథ కథనాలు సెట్ అవుతాయా లేదా అన్నది చూడాలి. కల్కి చూసిన హిందీ ఆడియన్స్ దాన్ని మించి ఉంటేనే మరో సూపర్ హిట్ అందిస్తారు. పుష్ప 2, గేం చేంజర్, దేవర ఇలా అన్ని సినిమాలు ఈ ఇయర్ కి రిలీజ్ ఉన్నాయి. వీటిలో కల్కిని మించే సినిమా ఏదవుతుందో
చూడాలి.
Karthika Deepam 2 March 25th 2026 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2'…
Raw Mango : వేసవి కాలం వచ్చిందంటే చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చేది పచ్చి మామిడి రుచి. మామిడి పేరు…
Water Summer : వేసవికాలం రాగానే శరీరం వేడికి గురై చెమటలు అధికంగా పడటం సహజం. ఈ ప్రక్రియలో శరీరంలోని…
zodiac signs : కుజ గ్రహం శక్తి, ధైర్యం, సంకల్పానికి ప్రతీకగా జ్యోతిష్యశాస్త్రంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఒకరి…
Jupalli Ramu Rao : న్యూ ఢిల్లీ వేదికగా మార్చి 23, 24 తేదీల్లో ఘనంగా నిర్వహించిన TV9 నెట్‌వర్క్…
India - Pak : ప్రస్తుతం 2026వ సంవత్సరంలో ప్రపంచ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఒకప్పుడు కొన్ని దేశాలు…
India Iran : ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న యుద్ధ గొడవలు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్నాయి. ఏ…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా…
Uppal : ఉప్పల్ నియోజకవర్గంలో చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. మొత్తం రూ.102 కోట్ల వ్యయంతో…
EV Policy : పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వినియోగాన్ని తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.…
Jio Plan : టెలికాం రంగంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్లతో కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో Reliance…
IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 28వ…
This website uses cookies.