kamna jethmalani Latest Pics
kamna jethmalania : మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ముంబై భామ కామ్నా జెఠ్మలాని ఆ తర్వాత కాలంలో యాక్ట్రెస్‌గా మారింది. ‘ప్రేమికులు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కామ్న మ్యాచోమ్యాన్ ‘రణం’ సినిమాతో సక్సెస్ అందుకుంది. ఈ చిత్రంలో కామ్నా జెఠ్మలాని నటనకుగాను మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత కామ్నా జెఠ్మలానికి టాలీవుడ్‌లో మంచి సినిమా ఆఫర్స్ వచ్చాయి. హీరోయిన్ కామ్న తెలుగు భాషలోనే కాదు మలయాళం, కన్నడ భాషల్లోనూ నటిస్తోంది.పలు చిత్రాల్లో స్పెషల్ అప్పియరెన్స్ సాంగ్స్ నటించిన కామ్నా జెఠ్మలాని.. ప్రస్తుతం ‘గరుడ’ అనే కన్నడ చిత్రంలో నటిస్తోంది.
kamna jethmalani Latest Pics
ఇక తెలుగులో అయితే అల్లరి నరేశ్‌కు జంటగా నటించిన ‘బెండు అప్పారావు ఆర్ఎంపి’ చిత్రం బాగా సక్సెస్ అయింది. ఆ చిత్రం తర్వాత పలు చిత్రాల్లో నటించినా అవి అనుకున్న స్థాయిలో ఆడలేదు. సూపర్ స్టార్ మహేశ్‌బాబు ‘సైనికుడు’ ఫిల్మ్‌లో స్పెషల్ అప్పియరెన్స్ సాంగ్‌లో కామ్నా జెఠ్మలాని కనిపించింది. శ్రీజగద్గురు ఆదిశంకర చిత్రంలో కామ్నా జెఠ్మలాని రాణిగా నటించింది.
kamna jethmalani Latest Pics
ఇకపోతే ఈ భామ సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్‌గా ఉంటుంది.తన పర్సనల్ ప్లస్ ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటుంది. తాజాగా కామ్న షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో కామ్నా జెఠ్మలాని వైట్ డ్రెస్సులో బాగా రెచ్చిపోయింది. వైట్ షర్ట్ ధరించి టామ్ బోయ్‌లా కనిపిస్తునే తొడలు కనిపించేలా బుల్లి షార్ట్ వేసుకుంది. ఈ క్రమంలోనే ఎద అందాలు చూపుతూ కర్లీ హెయిర్‌తో కొంటె చూపులతో కైపెక్కిస్తోంది ఈ భామ.
kamna jethmalani Latest Pics
వైట్ డ్రెస్సులో కెమెరాకు ఫోజిస్తూ దిగిన పలు ఫొటోలను సోషల్ మీడియా వేదికగా కామ్నా జెఠ్మలాని షేర్ చేయగా అవి ప్రస్తుతం బాగా వైరలవుతున్నాయి. కామ్న ఫొటోలను చూసి నెటిజన్లు బ్యూటిఫుల్ అండ్ హాట్ హీరోయిన్ అని కామెంట్స్ చేస్తున్నారు. కామ్న తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘చంద్రిక’ చిత్రంలో కనిపించింది. కామ్నా జెఠ్మలాని బెంగళూరుకు చెందిన బిజినెస్‌మ్యాన్ సూరజ్ నాగ్‌పాల్‌ను 2014లో వివాహం చేసుకుంది.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.