Kamna Jethmalani struggled in her life
Kamna Jethmalani : కామ్మ జెఠ్మలాని .. ఈ ముద్దగుమ్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. గోపిచంద్ సరసన రణం వంటి సూపర్ హిట్ సినిమాతో గుర్తింపు పొందింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూనే.. ఆకస్మాత్తుగా వెండితెరకు దూరమయ్యారు. అయితే వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడిపిన కామ్నా.. అదే సమయంలో ఎన్నో పెద్ద సినిమాలను మిస్ చేసుకుందట. తనది సింధీ ఫ్యామిలీ అని.. మా కుటుంబంలో 21 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేస్తారని.. కానీ మా అమ్మ నాకు సపోర్ట్ చేసిందని కామ్నా జెఠ్మలానీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే కెరీర్ టాప్లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకోని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
అయితే ఈ అమ్మడి లైఫ్‌లో లవ్ కూడా ఉందట. కామెడీ హీరో గా ఫేమస్ అయిన ఆయన తమ్ముడితో ప్రేమలో పడింది అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కొంతకాలం బాగానే సాగిన వీర ప్రేమ వ్యవహారం.. ఆ తర్వాత బెడిసి కొట్టింది. హీరో తమ్ముడు కొత్త అందాలకు ఆకర్షితుడు కావడంతో కామ్నకి హ్యాండిచ్చాడట. ఈ క్రమంలో మోసపోయాను అంటూ కామ్న జఠ్మలాని సినీ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అప్పట్లో తన పర్సనల్, కెరీర్ గురించి మాట్లాడిన కామ్నా.. మోడలింగ్, డ్యాన్సర్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసానని.. మొదటి జీతం రూ. 300 అని తెలిపింది.
Kamna Jethmalani struggled in her life
అలాగే తాను పడిన కష్టం గురించి ముందే తన భర్తకు చెప్పానని కామ్నా అన్నారు. నిశ్చితార్థం సమయంలో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయని.. ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే పెళ్లి చేసుకున్నానని… కానీ ఇప్పటికీ నటన అంటే పిచ్చి అని చెప్పుకొచ్చింది. తనకు సినిమాలు చేయమంటే ఇష్టమని.. అందుకు తన భర్త కూడా సపోర్ట్ ఇస్తారని చెప్పారు. ప్రస్తుతం తనకు పూరీ జగన్నాథ్ సినిమాలో నటించాలనుందని.. అలాగే రాజమౌళి సినిమాలో ఒక చిన్న పాత్ర అయిన చేయాలనుందని తెలిపింది. స్పెషల్ సాంగ్స్ కూడా తనకు చేయాలని ఉందంటూ అప్పట్లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
This website uses cookies.