Home » Entertainment » Kangana Ranaut Dashing Looks Viral
Entertainment

Kangana Ranaut: బాబోయ్.. కంగ‌నా ర‌నౌత్ ఆర‌బోత వేరే లెవ‌ల్‌లో ఉందిగా.. అందాల‌కు ఫిదా అవ్వాల్సిందే..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 30, 2022, 1:30 pm
Advertisement

Kangana Ranaut : కాంట్ర‌వ‌ర్షియ‌ల్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్ ఇటీవ‌లి కాలంలో వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది. ఈ అమ్మ‌డు ప‌లు కాంట్ర‌వ‌ర్సీలు లేదంటే గ్లామ‌ర్‌తో అద‌ర‌గొడుతుంది. తాను చేస్తున్న సినిమాల కంటే తాను మాట్లాడే మాటలు విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది బాలీవుడ్ కాంట్రవర్సీ కంగనా రనౌత్. కంగనా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతూనే ఉంటుంది. సినిమాలలో ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ ఉండే కంగనా రనౌత్ బయట హాట్ షో చేయడంలో మాత్రం కాస్త వెనకడుగు వేస్తూనే ఉంటుంది. తాజాగా ధాకడ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఒక అద్భుతమైన అవుట్ ఫిట్ లో మెరిసింది..

Advertisement

దీంతో ఆమె అందానికి అభిమానులు అందరూ ఫిదా అవుతున్నారు.ఇందులో కంగ‌నా ఎద అందాలు కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. కంగానా అందాల‌ను చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. అందాల‌కు దాసోహం అంటున్నారు. ప్ర‌స్తుతం కంగ‌నా స్ట‌న్నింగ్ లుక్స్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.ఈ ఔట్ ఫిట్ లో ఆమె చేస్తున్న అందాల ఆరబోతకు ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీలవుతున్నారు. అంతేగాక ఆమె ఈ ఈవెంట్ కోసం హెలికాప్టర్లో వచ్చి ల్యాండ్ అవ్వడంతో ఆమె స్టైల్ ఇంకా స్వాగ్ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఆమె తాజా ఫోటోషూట్ లో ఎద అందాలను బహిర్గతం చేయడమే కాక మునుపెన్నడూ.

kangana ranaut dashing looks viral

Advertisement

Kangana Ranaut : ఇలా ఎప్పుడు చూడ‌లేదు..

లేనంత అందాల ఆరబోతతో హీట్ ఎక్కించింది.ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే హోస్ట్ అవతారమెత్తింది కంగనా రనౌత్. హిందీలోనే కాంట్రవర్షియల్ షోగా మారిన ‘లాక్ అప్’లో ప్రతీ వారం జడ్జిమెంట్ డే రోజు ఎంతోమంది బాలీవుడ్ నటీనటుల పర్సనల్ విషయాలు బయటపడుతున్నాయి. అలాగే తాజాగా ఓ నటుడు తాను చిన్నప్పుడు ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టాడు. అప్పుడు తన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది అంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను దాదాపు ఆరేళ్ల వయసున్నప్పుడు తనకంటే వయసులో పెద్ద అయిన ఓ వ్యక్తి తనను అసభ్యకరంగా తాకేవాడు అని తెలిపింది కంగనా. కానీ ఆ సమయంలో అతని ఉద్దేశం నాకు అర్థం కాలేదని చెప్పింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి