Home » Entertainment » Kannada Hero Comments About That Heroine
Entertainment

Heroine : ఒంటి మీద నూలుపోగు లేకుండా నుంచోపెట్టాలి.. ఆ టాప్ హీరో ఏంటి అలా అనేశాడు ఆ హీరోయిన్ ని !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 11, 2022, 1:30 pm
Advertisement

Heroine : సినీ పరిశ్రమలోకి వచ్చాక ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని మాట్లాడాలి. పొరపాటు మాట్లాడిన తెలియక మాట్లాడిన మాటలు ఆ తర్వాత వచ్చే ట్రోలింగ్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అదే పరిస్థితిలో ఉన్నారు కన్నడ స్టార్స్ రష్మిక, మాస్ హీరో దర్శన్. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన కాంతారా డైరెక్టర్ రిషబ్ శెట్టిపై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ మాటలకి కన్నడ ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేయటానికి రెడీగా ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు.

Advertisement

ప్రస్తుతం అదే లిస్టులో మరో కన్నడ హీరో చేరినట్లు తెలుస్తోంది. కెమెరా అసిస్టెంట్ గా తన కెరీర్ మొదలుపెట్టిన దర్శన్ ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మెజిస్టిక్ సినిమాతో హీరో గా బ్రేక్ తీసుకున్నాడు. ఆ తర్వాత కన్నడ పరిశ్రమలో తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ ఉన్న దర్శన్ రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వల్గర్ కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి. ఆయన మాట్లాడుతూ అందరూ అదృష్ట దేవత తలుపు తట్టిందా అంటూ ఉంటారు. ఈసారి అలా తలుపు తడితే చేయి పట్టుకొని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి ఆమెను బట్టలు విప్పేసి నగ్నంగా ఉంచండి.

kannada hero comments about that heroine

Advertisement

అప్పుడు ఆమె బట్టలు లేకుండా బయటకు రాలేదు కదా అదృష్ట దేవత ఎప్పుడూ మీతోనే ఉంటుంది. బట్టలు విప్పేస్తే బయటకు వెళ్ళిపోతునది అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశాడు. అయితే ఈ కామెంట్స్ ని జనాలు సీరియస్గా తీసుకున్నారు. హిందువులు అదృష్ట దేవతగా లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాంటి లక్ష్మినీ పూజించే జనాలకు ఈ కామెంట్స్ నచ్చలేదు. ఈ క్రమంలో ఆయనపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇలా రష్మిక మందన, దర్శన్ ఇద్దరు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండటంతో కన్నడ ఇండస్ట్రీ నెగిటివ్ గా మారుతుదని అంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి