Karan Johar lover star hero wife
Karan Johar : బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం అవసరం లేదనుకుంట.. హిందీ ఫిలిం ఇండస్ట్రీని కొంత మంది బడా హీరోలతో కలిసి గ్రిప్‌లో పెట్టుకున్నాడు.అంతేకాకుండా స్టార్ హీరో తనయులను, కూతుర్లకు ఎప్పుడూ అందలం ఎక్కిస్తాడు.మిగతా వారికి కనీసం అవకాశాలు కూడా రానివ్వడని బాలీవుడ్‌లో కరణ్ జోహర్‌కు పేరుంది. మెయిన్‌గా ఖాన్ ఫ్యామిలీస్‌కు కరణ్ ఆప్తమిత్రుడిగా ఉంటూ వారి వ్యవహారాలు అన్నింటినీ చక్కదిద్దుతాడని మనోడి పేరుంది.
కరణ్ జోహర్ అప్పట్లో కొన్ని సినిమాల్లో నటించినా.. ఆ తర్వాత స్టార్ నిర్మాతగా అవతరించాడు.కాఫీ విత్ కరణ్ అనే షో ద్వారా మరింత ఫేమస్ అయ్యాడు.సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ షోలో ఎక్కువగా తారాల శృంగార జీవితం..లవ్ ఎఫైర్స్ గురించే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతాడు కరణ్.. దీంతో కరణ్ షోకు రావాలంటేనే కొందరు భయపడుతుంటారు. తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే కరణ్.. ఇప్పటివరకు ఏ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తూ కనిపించలేదు. కానీ స్టార్ హీరోయిన్ల కూతుర్లను వెంటబెట్టుకుని తిరుగుతుంటాడు. అంతేకాకుండా స్టార్ హీరోయిన్స్‌తో టచ్ లో ఉంటాడని టాక్.
Karan Johar lover star hero wife
ఎందుకంటే వారికి అవకాశం దక్కాలంటే కరణ్ ను ప్రసన్నం చేసుకోవాలని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉండగా కరణ్ నపుంసకుడు అని ఓ టాక్ కూడా ఈ మధ్యకాలంలో హల్చల్ చేసింది. తను మగాడిని అని చూపించుకునేందుకే హీరోయిన్లను వెంటబెట్టుకుని తిరుగుతాడని అంతా అనుకుంటున్నారు. అయితే, కరణ్ మాత్రం గతంలో ఓ హీరోయిన్‌ను ప్రేమించానని చెప్పాడు. ఆమె మరెవరో కాదు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ కన్నా. తాను ఆమె ఒక్కదాన్ని మాత్రమే ప్రేమించానని చెప్పాడు.ఈ విషయం పై ట్వింకిల్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. కరణ్ ఒకప్పుడు తనను లవ్ చేశాడని వివరించింది. తనకు లైట్ గా మీసం ఉండేదని.. నీ మీసం చాలా హాట్ గా ఉందని, అదంటే నాకు ఇష్టమని చెప్పేవాడని ట్వింకిల్ ఖన్నా వెల్లడించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.