Karthika Deepam 2 April Today Episode : మోనిత ఇంట్లో హిమను శౌర్య చూస్తుందా? మోనిత, కార్తీక్ మధ్య సంబంధం గురించి తెలిసి శౌర్య షాక్

Advertisement
Published by
Advertisement

Karthika Deepam 2 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 ఏప్రిల్ 2022, శనివారం ఎపిసోడ్ 1316 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనిత ఆంటి వల్ల నాన్న ఎంత డిస్టర్బ్ అయి ఉంటారో ఏమో అంటూ బాధపడుతుంది హిమ. చిన్నప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం అయి ఏం చేయలేని పరిస్థితి అనుకుంటుంది హిమ. ఈ లెక్కన ఆనంద్ నా తమ్ముడు. నా సొంత తమ్ముడే అన్నమాట. అందుకే.. వాడంటే చిన్నప్పుడే నాకు అంత ప్రేమ్ ఉండేదేమో అనుకుంటుంది. వాడు నా రక్తమే.. మా డాడీ కొడుకే అనుకుంటుంది. అందరూ కలిసి ఆనంద్ ను దూరం చేశారు. అనాథగా మార్చారు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో.. అనుకుంటుంది హిమ.

Advertisement

karthika deepam 02 april 2022 full episode

మరోవైపు శౌర్య.. తన బస్తీకి వచ్చానని ఎంతో సంతోషపడుతుంది. ఈ బస్తీకి, నీకు ఏదైనా అనుబంధం ఉందా అని అడుగుతాడు కస్టమర్. దీంతో అవును బాబాయి.. మాటల్లో చెప్పలేనంత అనుబంధం ఉంది అంటుంది శౌర్య. మరోవైపు తన తండ్రి ఫోటోకు పూలను పెడుతుంటుంది హిమ. ఇంతలో శౌర్య.. తను చిన్నప్పుడు ఉన్న ఆ బస్తీ నుంచి వెళ్తూ ఎంతో హ్యాపీగా ఉంటుంది. నా చిన్నప్పటి మెమోరీస్ అన్నీ ఇక్కడే ఈ బస్తీలోనే ఉన్నాయి. కష్టాలు, కన్నీళ్లు అన్నీ ఇక్కడే కలిసిపోయాయి అనుకుంటుంది శౌర్య.

Advertisement

వారణాసికి ఏమైనా హిమ ఆచూకి తెలుసు కావచ్చు అనుకుంటుంది. ఇంతలో తను చిన్నప్పుడు ఉన్న ఇల్లు కనిపిస్తుంది. ఇంట్లో లైట్లు వేసి ఉండటంతో ఎవరు ఉన్నారు లోపల అనుకుంటుంది శౌర్య. ఆటో ఆపి.. లోపలికి వెళ్తుంది శౌర్య.

లోపలికి వెళ్లి కార్తీక్ ఫోటోను చూసి షాక్ అవుతుంది శౌర్య. అక్కడే కార్తీక్, మోనిత ఫోటోను చూసి షాక్ అవుతుంది. ఇదేంటి.. మోనిత ఆంటి.. నాన్న ఫోటో ఉంది అనుకుంటుంది. అంటే.. ఇది మోనిత ఆంటి ఇల్లా అనుకుంటుంది. అక్కడే ఆనంద్ ను మోనిత ఎత్తుకొని ఉన్న మరో ఫోటోను కూడా చూస్తుంది.

ఇద్దరూ పూజ చేస్తున్నారంటే.. ఆనంద్ వీళ్లకు ఏమౌతాడు అనుకుంటుంది. తమ్ముడు.. అంటే ఆనంద్ నాన్న కొడుకా అనుకుంటుంది శౌర్య. నిజంగా నా తమ్ముడేనా అనుకుంటుంది శౌర్య. మోనిత ఆంటి నాన్నను మోసం చేసే ఉంటుంది. చాలా సార్లు చాలా కన్నింగ్ గా మాట్లాడేది అని అనుకుంటుంది శౌర్య.

పాపం.. మోనిత ఆంటి అమ్మను మోసం చేసిందా అని అనుకుంటుంది శౌర్య. అమ్మ ఎంత బాధపడి ఉంటుందో. మొదట్నుంచి అమ్మ జీవితంలో అన్నీ కష్టాలే అని అనుకుంటుంది శౌర్య. ఆనంద్ నాకు తమ్ముడు అయితే ఆ మోనిత ఆంటి కొడుకా. మా అమ్మను మోసం చేసిన ఆ మోనిత ఆంటి కొడుకు నాకు తమ్ముడే కదా అనుకుంటుంది.

అప్పుడే వాడిని ఇంట్లో నుంచి పంపించి మంచి పని చేశారు అనుకుంటుంది శౌర్య. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. ఇంతలో ఒక ముసలావిడ వస్తుంది. ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది. నువ్వెవరు అని అడుగుతుంది. దీంతో ఈ ఇంట్లో ఎవ్వరూ ఉండరు అంటుంది.

ఈ ఇంటి గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఎవరో వస్తారని.. ఏవేవో మాటలు వినిపిస్తావని అందుకే ఈ ఇంటి వైపు ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడటం లేదు అంటుంది. ఇల్లంతా బాగానే ఉంది కదా.. ఈ ఇంటికి ఎవరు వస్తారు అంటే.. నీ ఈడులో ఉండే ఒక అమ్మాయి వచ్చిపోతుంటుంది అంటుంది ఆ ముసలావిడ.

నా ఈడు అమ్మాయా అంటే అవునమ్మా అంటుంది. వస్తుంది.. దీపం వెలిగిస్తుంది.. ఏడుస్తుంది. వెళ్తుంది అంటుంది. హిమే వచ్చి ఉంటుంది అనుకుంటుంది. ఇందాకే వచ్చింది అని చెబుతుంది. ఆ దీపం ఇప్పుడే వెలిగించింది అని చెబుతుంది. దీంతో శౌర్య షాక్ అవుతుంది.

దీంతో హిమను చూడటం కోసం బయటికి వెళ్తుంది శౌర్య. కానీ.. తనకు హిమ కనిపించదు. హిమ.. అంటూ గట్టిగా అరుస్తుంది. నిన్ను వదిలేదే లేదు అని అనుకుంటుంది.

Karthika Deepam 2 April Today Episode : హిమ కోసం ఎదురు చూసిన సౌందర్య, ఆనంద రావు

మరోవైపు హిమ కోసం సౌందర్య, ఆనంద రావు ఎదురు చూస్తుంటారు. ఇంతలో వస్తుంది. నేను బయట తిన్నాను అంటుంది. దీంతో ఆనంద రావు టెన్షన్ పడతాడు. మరోవైపు ప్రేమ్ ను పిలుస్తుంది స్వప్న. గుడికి వెళ్లాలి అని చెప్పి ప్రేమ్ ను రమ్మంటుంది.

గుడికి రమ్మన్నావా అంటూ అంటాడు ప్రేమ్. గుడికి కాదు.. నువ్వు కావాలనే రమ్మన్నావు కదా అంటాడు ప్రేమ్. నాకు కూడా పనులు ఉంటాయి కదా. ఫోటోషూట్ లో బిజీగా ఉంటాను.. అంటాడు ప్రేమ్. నాకు తెలుసు నీకు మీ డాడీ అంటేనే ఇష్టం. ఎప్పుడు పిలిచినా చిటపటలాడుతూ వస్తావు అంటుంది స్వప్న.
మరోవైపు హిమను పెళ్లి చేసుకునేందుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తుంటారు. దీంతో హిమకు అర్థం అవుతుంది. నానమ్మ.. నా పెళ్లి టాపిక్ ఆపండి అంటుంది హిమ. ఈరోజు మంచి రోజు. విని గుడికి వెళ్లు. నీకు మంచి మొగుడు వస్తాడు అంటుంది సౌందర్య.

కానీ.. హిమ వినదు. మీకు ఏమైంది. పెళ్లి పెళ్లి అని ఒకటే గోల పెడుతున్నారు. తాతయ్య శౌర్య కనిపించే వరకు నేను పెళ్లి చేసుకోను. తనని కనిపెట్టడమే నా లక్ష్యం. నా జీవితంలో పెళ్లి అనేది ఒక పెద్ద విషయమే కాదు. నాకు శౌర్య కనిపించాలి. తనే నాకు ముఖ్యం అని అంటుంది హిమ.

నేను చేసిన తప్పుకు శౌర్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తనను కలవాలి. నా తప్పును క్షమించమని అడగాలి. నావల్లే కదా డాడీ, అమ్మ అలా అయ్యారు.. అంటుంది. అందుకే.. ఇది నాకు నేనుగా విధించుకున్న శిక్ష అంటుంది హిమ. మీ ఇద్దరికీ ఇప్పుడే చెబుతున్నా.. పెళ్లి పెళ్లి అంటూ మళ్లీ నా ప్రాణం తీయకండి అంటుంది హిమ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Brinjal : రోహిణి కార్తె ప్రారంభం.. ఈ 9 రోజులు వంకాయకు దూరంగా ఉండాలని ఎందుకు చెబుతారు?

Brinjal  : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. తెలుగు పంచాంగం ప్రకారం…

2 hours ago

KTR : రాజకీయ సన్యాసం.. కాంగ్రెస్‌కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్..!

KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…

21 hours ago

High Temperatures : హీట్‌వేవ్ సమయంలో జాగ్రత్త.. అధిక ఉష్ణోగ్రతలు గుండెకు ముప్పు..!

High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…

23 hours ago

Gas and Acidity : గ్యాస్, అసిడిటీతో రోజంతా ఇబ్బందా..? ఉదయం ఈ అలవాట్లు మార్చేస్తాయి మీ ఆరోగ్యాన్ని

Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…

1 day ago

Indian Rupee : చరిత్రలోనే కనిష్టానికి రూపాయి.. డాలర్‌తో పోలిస్తే ₹97కి చేరిన రూపాయి..!

Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…

4 days ago

Ration Card : ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. రేషన్ కార్డు ఉన్నవారికి నేరుగా అకౌంట్లోకి డబ్బులు..!

Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…

4 days ago

SRH vs RCB మ్యాచ్ టికెట్లపై బ్లాక్ మార్కెట్ దందా.. ఇదంతా కోహ్లీ కోసమేనా..?

SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…

4 days ago

Tilak : నుదిటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల ఇన్ని లాభాలా..? సైన్స్ & ఆధ్యాత్మిక రహస్యాలు

Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…

4 days ago

Gods : రాత్రిపూట ఈ దేవతల పేర్లు ప‌లికారో అంతే సంగ‌తి…!

Gods  : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…

4 days ago

Lemon Ginger Tea : రోజూ లెమన్ జింజర్ టీ తాగితే అద్భుత ప్రయోజనాలు..?

Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…

4 days ago

EMI : ఈఎంఐ కట్టకపోతే ఫోన్ లాక్..? ఆర్బీఐ కొత్త రూల్‌పై క్లారిటీ..!

EMI  : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…

5 days ago

Peddi Movie : పెద్ది’ క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్.. చివరి 40 నిమిషాలు మైండ్ బ్లోయింగ్..? బుచ్చిబాబు

Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…

5 days ago