karthika deepam 04 june 2022 full episode
Karthika Deepam 04 June Today Episode : శోభ జ్వాలను కలుస్తుంది. ఎందుకు నన్ను కలవాలనుకున్నవ్ అని జ్యాల అడుగుతుంది.. శోభ రేపు మా ఇంట్లో పార్టీ కచ్చితంగా నువ్వు కూడా రావాలి అని అంటుంది.. నేనెందుకు వస్తాను మీ ఇంట్లో ఫంక్షన్ అయితే నేను రాను అని అంటుంది జ్వాల.. సరదాగా కాసేపు రావచ్చు కదా అని అడుగుతుంది.. ఫంక్షన్ కి మీ తింగరి, డాక్టర్ కూడా వస్తున్నారు.. అయినా కూడా మీ ఫంక్షన్ కి రావా అని అంటుంది.. వాళ్లని కలవాలంటే బయట ఎక్కడైనా కలుస్తా.. ఫంక్షన్ కి రావాల్సిన అవసరం లేదు కదా.. నేను రాను అని అంటుంది జ్వాల.. శోభ జ్వాలను ఒప్పించే విధంగా మాట్లాడి.. నువ్వు రేపు ఫంక్షన్ కి వస్తావు.. కచ్చితంగా వస్తావు అంటూ అక్కడి నుంచి వెళ్తుంది శోభ.. సౌందర్య కారులోకి ఎవరో ఒక అబ్బాయి తొంగి చూస్తాడు ఎవరు నువ్వు దొంగ ఏం దొంగిలించాడని కారులకు చూస్తున్నావ్ అని అడుగుతుంది పెద్దమ్మ అదేంటి అలా అంటున్నావు ఏదో కారు బాగుంది అని చూస్తున్నాను అంతే..
నేను ఎవరో తెలియదు నీకు కదా పెద్దమ్మ అని పిలుస్తున్న వేంటి.. ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతుంది..మురళి మా ఊరిలో మైక్ సెట్ మురళి అని పిలుస్తారు పెద్దమ్మ.. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్లాలి అని అడుగుతుంది. అదృష్టాన్ని వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాను. తనని వెతకడమే నా పని అని అంటాడు. సరే నేను వెళ్తూవెళ్తూ బస్టాప్ లో దింపుతాను పదా అని తన కారులో ఎక్కించుకుంటుంది సౌందర్య.. అంతలో జ్వాల ఫోన్ చేసి నా ఆటలో నీకు కావలసిన వాళ్ళు ఉన్నారు సిసి అని అంటుంది. ఎవరో వరలక్ష్మి అంట. నీ దగ్గరకు వెళ్ళాలి అని అంటుంది. ఒక్కసారి మాట్లాడు అని వరలక్ష్మికి ఫోన్ ఇస్తుంది జ్వాల. సౌందర్య వరలక్ష్మి ఇద్దరూ మాట్లాడుకుంటుండగా నా వరమ్మా ఈ ఫోన్ లో మాట్లాడే వాళ్ళేనేనేమో అని అనుకుంటాడు మురళి.. జ్వాల అలా వరలక్ష్మిని తన ఇంటికి తీసుకు వెళ్తున్నాను అని చెబుతోంది. సీసీ ని కూడా అక్కడికే రమ్మని చెబుతుంది.
karthika deepam 04 june 2022 full episode
సౌందర్య మురళిని ఇక్కడే దిగమంటే నువ్వు వెళ్లి చోటికే నేను వస్తాను పెద్దమ్మ అని చెబుతాడు.. జ్వల వాళ్ళ ఇంటికి వెళ్లిన సౌందర్య వరలక్ష్మితో మాట్లాడుతుంది. నా వరమ్మ దొరికేసింది అని మురళీ లోలోపల సంతోష పడతాడు. ఊరు వెళ్ళాక వెంటనే వరలక్ష్మికి నా మనసులో ఉన్న మాట చెప్పాలి అని అనుకుంటాడు.. సీసీ మా ఇంట్లో ఎవరూ లేరు. నీకు వంట చేసి పెట్టడానికి ఇప్పుడు నీకు మర్యాద చేయలేను. ఏమీ అనుకోకు అని ఉంటుంది జ్వాల.. నాకు వంటలు చేయడం బాగా వచ్చు అని వరలక్ష్మి అంటుంది. మా ఊర్లో నన్ను అందరూ వంటలక్క అని పిలుస్తారు.. మీరు పర్మిషన్ ఇస్తే రెండు నిమిషాల్లో వంట చేస్తాను అని అంటుంది వరలక్ష్మి. జ్వాలా వరలక్ష్మికి పర్మిషన్ ఇస్తుంది వంట చేయడానికి.. మాటీవీ లో ప్రసారం కానున్న సరికొత్త ధారావాహిక వంటలక్క సీరియల్ ను కార్తీకదీపం ద్వారా ప్రమోషన్ చేస్తున్నారు నేటి ఎపిసోడ్ తో..
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
This website uses cookies.