
Karthika Deepam 06 October Today Full Episode
Karthika Deepam 06 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1476 హైలెట్స్ ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ నువ్వు ఏదో పండగ పండగ అంటున్నావ్ దీప అదేం పండుగ చెప్పు అని అనగానే… అప్పుడు దీప నా జీవితంలో పెద్ద పండుగ మీ పండగే మీ పుట్టినరోజు అని తనకి చిన్న బొకే ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు మౌనిత మనసులో అవును నేను ఎలా మర్చిపోయాను ఈరోజు కార్తీక్ పుట్టినరోజు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దీపం డాక్టర్ బాబు కంటే గుర్తులేదు నువ్వు ఎలా మర్చిపోయారు అని సెటైర్లు వేస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ కూడా మోనితనుఅలా ఎలా మర్చిపోయావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా నాకు విషెస్ చెప్పడం లేదు చూడు అని అంటూ ఉండగా.. మౌనిత విషెస్ చెప్తూ ఉంటుంది.
అప్పుడు అడిగి చెప్పించుకునే వీష్స్ స్ నాకు వద్దు అని కార్తీక్ అంటాడు. అప్పుడు దీప ఏంటి డాక్టర్ అమ్మ డాక్టర్ బాబు నీ పుట్టినరోజు ఉంటుంది.ఇక్కడ ఎలాగో సెలబ్రేషన్స్ లేవు కాబట్టి మా ఇంట్లో సెలబ్రేషన్స్ చేస్తున్నాము అన్ని ఏర్పాట్లు చేసాము రండి అని కార్తీక్ని తీసుకొని వెళుతూ ఉంటారు. ఇక వాళ్ళ వెనక సచ్చినట్లుగా మౌనిత కూడా వెళ్తూ ఉంటుంది. కేక్ కట్ చేసి అందరూ కేక్ తినిపిస్తూ ఉంటారు కానీ మౌనిత తినిపించబోతూ ఉండగా.. పెద్దావిడ తన నెట్టి సారీ అమ్మ అని ఎటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత మీ చేతుల మీద పొద్దున్నే అనాధలకి బట్టలు రోడ్డు మీద ఉన్న వాళ్లకి రగ్గులు ఇలా మీ చేతుల మీదుగా పంపిణీ చేద్దాం అని అంటూ.. పోయిన సంవత్సరం మీకు మీకు గిఫ్ట్ గా ఈ పర్శ్ ఇచ్చాను అని మళ్ళీ ఆఫర్స్ ని గుర్తు తెచ్చుకోండి అని చెప్తూ ఉంటుంది. మౌనిత కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు కార్తీక్ అప్పుడు కూడా నాకు పుట్టినరోజు దీపని చేసిందా నువ్వు చేయలేదా అంటూ ఉండగా.. అప్పుడు మోనీత నాకు గుర్తుంది కానీ మనం పొద్దున్నే మాట్లాడుకుందాం రా అని తీసుకెళ్ళిపోతుంది. కట్ చేస్తే దీప రెడీ అయ్యి డాక్టర్ బాబు దగ్గరికి వస్తుంది. కానీ వాళ్లు ఉండరు.
Karthika Deepam 06 October Today Full Episode
అప్పుడు దీప ఎక్కడికైనా తీసుకెళ్లింద నాకు దూరంగా అనుకుంటూ దుర్గకుడా ఫోన్ చేస్తుంది. దుర్గ ఫోను స్విచ్ ఆఫ్ అవడంతో దీప కంగారుపడుతూ డాక్టర్ అన్నయ్య దగ్గరికి వచ్చి డాక్టర్ బాబు లేరు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు అని చేస్తూ ఉంటుంది. పొద్దున్నే ఆయన నా దగ్గరికి వస్తానన్నాడు కదా ప్లాన్ చేసి అది ఎక్కడికో దూరంగా తీసుకెళ్లింది అని నాకు కంగారుగా ఉంది అన్నయ్య అని చెప్తూ ఉంటుంది. అది డాక్టర్ బాబు కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది.ఎక్కడికైనా తీసుకెళ్లి పోయిందేమో అని భయపడుతూ ఉంటుంది అప్పుడు డాక్టర్ అన్నయ్య తనకి ధైర్యం చెబుతూ ఉంటాడు.. కార్తీక్ మౌనిత కలిసి కారులో వెళ్తూ ఉంటారు.ఇప్పుడు కార్తీక్ మోనిత నిజంగా నా పుట్టినరోజు మర్చిపోయావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మౌనిత ఏదో ఒక కథను అల్లి తనకి కార్తీక్ కి చెప్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మర్చిపోయానని చెప్పు ఎందుకు కథలు చెబుతున్నావని అంటూ ఉంటాడు. నేను ఇంతకుముందు ఇలాగే ఉండేవాన్న ఏది అడిగినా పదేపదే అడిగే వాడిన లేదా ఏ కథలు చెప్పిన నమ్మేవాన్న అని ఎటకారంగా ఉంటాడు.
అప్పుడు మౌనిత ఈ టాపిక్ మర్చిపో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినా మీ ఫ్రెండ్ ఏడి అని దుర్గ గురించి అడుగుతూ ఉంటాడు. అప్పుడు వాడి గురించి ఎందుకు అడుగుతావు అని అంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నన్ను వంటలక్క దగ్గరనుంచి దూరంగా తీసుకెళ్తున్నావా లేదా దుర్గకి నీకు మధ్యలో అడ్డుస్తున్నానని.. లేపేయాలని చూస్తున్నావా అంటాడు. అప్పుడు మౌనిత అదేంటి కార్తీక్ అలా మాట్లాడుతావ్ అని అనగానే కార్తీక్ ఈ మధ్యన అన్ని ఇలాంటి న్యూస్లే వింటున్నాను అలాంటిది ఏమైనా ఉంటే నాకు ముందే చెప్పు నేను సైడ్ అయిపోతాను అని అంటూ ఉంటాడు. దుర్గ మనకంటే ముందు వచ్చాడా మనకి ఎదురుగా వచ్చి నన్ను లేపేస్తారా మీరిద్దరూ గట్టిగానే ప్లాన్ చేసుకున్నారా… అని అంటూ ఉంటాడు. అప్పుడు మౌనిత స్టాపిట్ కార్తీక్ అని గట్టిగా అంటూ ఉంటుంది.
ఇప్పుడు గత మేము గుర్తు రాలేదు. ఏమో కదా నాకు తెలియదు కదా తెలుసుకోకుండా చచ్చిపోతానేమో నా భయం నాకు ఉంటుంది కదా అని ఎటకారంగా అంటూ ఉంటాడు. అప్పుడు మౌనిత రెండు రోజులకే నీ అనుమానాన్ని ఇంత చిరాకు తెప్పిస్తుంది. 10 సంవత్సరాలు ఎలా పడిందో అని దీపని పొగుడుతూ ఉంటుంది. కట్ చేస్తే శౌర్య వాళ్ళ పిన్ని బాబాయ్ ఒక హోటల్ కి టిఫిన్ చేయడానికి వస్తారు. ఇక గండ చంద్ర చాలా డబ్బులు ఖర్చు అవుతాయని ఆలోచిస్తూ ఉండగా.. జ్వాలా అక్కడికి వచ్చి ఏంటి అక్కడే ఆగిపోయారు అంటూ మనం ఏ ఊరికి వెళ్తున్నాం అని అడుగుతుంది. అప్పుడు సంగారెడ్డి అక్కడ బతుకమ్మలు బాగా ఆడతారు చాలామంది వస్తారు అని చెప్తూ ఉంటారు. అప్పుడు జ్వాల అయితే అమ్మానాన్నలు కూడా వస్తారా అని అంటూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపుటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.