Karthika Deepam 06 September 2022 Full Episode
Karthika Deepam 06 Sep Today Episode : కార్తీకదీపం సీరియల్ ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1450 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మౌనిత వామిటింగ్స్ చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయినట్లు డ్రామా ఆడుతూ ఉంటుంది. ఆ డ్రామాలని నమ్మి కార్తీక్ కంగారుపడుతూ శివని పిలిచి డాక్టర్ని కి ఫోన్ చేయమని చెప్తాడు. అప్పుడు కార్తీక్ దీప ని మీరు వెళ్ళండి మీకు పనులు ఉంటాయి కదా డాక్టర్ వచ్చేస్తాడులే ఏమి కాదులే అని అంటాడు. అప్పుడు దీపా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. డాక్టర్ వచ్చి మౌనితని చెక్ చేసి ఫుడ్ పాయిజన్ అయిందని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడ మౌనిత డాక్టర్లకి ముందే చెప్పి ఉంచుతుంది నాకు ఫుడ్ పాయిజన్ అయింది తిన్న టిఫిన్ లో విషయం కలిసింది అని కార్తీక్ కి చెప్పమని చెప్తుంది. కార్తీక బయట కూర్చుని ఉండగా.. సౌర్య వారణాసి అదే హాస్పిటల్ కి మందుల డబ్బాలు తీసుకొని వస్తుంటే వస్తారు.
అప్పుడు ఆ డాక్టర్ కార్తీక్ ని పిలిచి అలాగే చెప్తారు. అప్పుడు కార్తీక్ ఫుడ్ పాయిజన్ ఎందుకు అయింది. ఎవరు విషయం కలిపారు అని అడుగుతాడు అప్పుడు మౌనిత దీపపై ఉన్నవి లేని అని చెప్పి డ్రామా ప్లే చేసి కార్తీక్ నమ్మేలా చేస్తుంది.అప్పుడు కార్తీక్ కోపంగా దీప దగ్గరికి వెళ్లి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు.. ఎందుకు నా భార్యని చంపాలనుకుంటున్నావ్ నీకేం కావాలి డబ్బుల, నేను కావాలా, అసలు పరాయి శ్రీ భర్త మీద ఆశపడడం తప్పు కదా.. నేను గతం మర్చిపోయినంత మాత్రాన భార్యను మర్చిపోతానా.. అయినా ఆ బండోడు, మౌనిత చెప్తూనే ఉన్నారు ఇలా డబ్బులు కోసం పరాయి భర్తలని ఇలా చేస్తారు అని నేనప్పుడే నమ్మాల్సింది.. అని తిట్టి నీ మొఖం నాకెప్పుడూ చూపించకు అని వెళ్ళిపోతాడు. అప్పుడు దీప ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే సౌర్య తన పుట్టినరోజు ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఏమైందమ్మా ఏం ఆలోచిస్తున్నావని వారణాసి అడగగా.. ఇంక నేనేం ఆలోచిస్తాను అమ్మ నాన్న గురించి తప్ప అని అంటూ అమ్మానాన్న గురించి అంత వారణాసికి చెప్తుంది.
Karthika Deepam 06 September 2022 Full Episode
అప్పుడు వారణాసి వాళ్ళని వెతుకుతున్నాం కదమ్మా వాళ్ళు దొరుకుతారులే అని శౌర్యకు ధైర్యం చెబుతాడు. ఇక అప్పుడు సౌర్య రేపు నన్ను గుడికి తీసుకెళ్ళు వారణాసి అని అడుగుతుంది. అప్పుడు వారణాసి ఏంటమ్మా ఏమైనా విశేషమా అని అడుగుతాడు. అప్పుడు నేను రేపు గుడిలో చెప్తానులే అని అంటుంది. ఇక కట్ చేస్తే దీప డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లి అంతా జరిగిందంతా చెబుతుంది. అప్పుడు పెద్దావిడ మౌనిత ని చెడమడ తిడుతూ ఉంటుంది. దీప రేపు నా పిల్లల పుట్టిన రోజు ఆయనను తీసుకొని గుడికి వెళ్లి అక్కడ పిల్లల పేరు మీద అర్చన చేయించుదాం అనుకున్నా.. అది ఇంతలోనే ఎన్ని డ్రామాలాడీ ఇలా చేసింది. అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు డాక్టర్ నిన్ను తిట్టింది నీ భర్త ఏ కదా ఏం బాధపడకు రేపు ఏం జరుగుతుందో చూడు అంటూ పెద్దావిడ డాక్టర్ ఇద్దరు కలిసి ధైర్యం చెబుతూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో మౌనిత కార్తీక్ ని గుడికి తీసుకెళ్లి అక్కడ ఇక వంటలు అక్కను కలవను, మాట్లాడను అని హారతి మీద ప్రమాణం చేయమని అడుగుతుంది. కార్తీక్ చేస్తూ ఉండగా.. దీప అక్కడికి వస్తుంది. దీప ఆగండి డాక్టర్ బాబు నేను ఏం తప్పు చేశానని నాతో మాట్లాడొద్దని చెప్తుంది. నేను ఏ తప్పు చేయలేదు అని ప్రమాణం చేస్తా తనని చేయమనండి నేను తనకి విషం కలిపినట్టుగా.. నేను నా ఇద్దరి పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తాను అని ప్రమాణం చేస్తుంది. అంతలో అక్కడ శౌర్య గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అది మౌనిత చూసి ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది. ఇక తర్వాత ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
This website uses cookies.