Karthika Deepam 09 August 2022 Episode : శోభ, స్వప్నకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన సౌర్య.. స్వప్న బెదిరింపులకు భయపడి పెళ్లికి రెడీ అయినా నిరుపం..

Advertisement
Advertisement

Karthika Deepam 09 August 2022 Episode : కార్తిక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 9 మంగళవారం ఎపిసోడ్ 1426 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శౌర్య, నిరూపముకి మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను. మీరు కంగారు పడకండి అని మాట ఇస్తుంది. కట్ చేస్తే సౌందర్య, హీమకు గోరింటాకు పెడుతూ.. నేను ఈ గోరింటాకు పెట్టడంలో ఎక్స్పెక్ట్ అని హీమాకు చెప్తుంది. దానికి హిమ ఏమీ మాట్లాడరు. అప్పుడు సౌందర్య ఏంటి నేను ఏం మాట్లాడినా నువ్వు దానికి రిప్లై ఇవ్వవు అని నువ్వు పేషెంట్ వచ్చి తన బాధలు చెబుతున్న ఇలాగే ఉంటావా అని అంటుంది. అసలు నువ్వు ఎలా డాక్టర్ అయ్యావు. అని అంటుండగా అంతలో ఆనందరావు అక్కడికి వస్తాడు. నువ్వు సౌర్యకి కూడా పెట్టు సౌర్య చూస్తే బాధపడుతుంది అని అంటాడు. సరే పిలవండి ఇద్దరికీ కలిపి పెడతాను అంటుంది. తను లేదు బయటికి వెళ్లింది అని ఆనందరావు అంటాడు. అప్పుడు హిమ ఏడుస్తూ మీరు ఏంటి నాయనమ్మ నేను నిరూపం, సౌర్యలకు పెళ్ళి చేయాలి అని అనుకుంటే మీరు అస్సలు కొంచెం కూడా పట్టించుకోవడం లేదు అని అంటుంది. అప్పుడు వాళ్లు మాకు పెద్దవాళ్లుగా ఏం చేయాలో మాకు తెలుసు..

Advertisement

దేవుడు ఎప్పు డో రాసిపెట్టి ఉంటాడు మీ ఇద్దరికీ.. మీరు పెళ్లి చేసుకో సంతోషంగా ఉండు.. ఇక శౌర్య గురించి ఆలోచించడం మర్చిపో అని అంటుంది. మేము తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాము. అని అంటారు. కానీ హిమ నేను వాళ్ళిద్దరికీ కచ్చితంగా పెళ్లి చేసి తీరుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సౌందర్య ఇది పెళ్లిలో ఏదైనా చేస్తుందా ఏంటి అని ఆనందరావుతో అంటుంది. ఏం కాదులే సౌందర్య నువ్వు భయపడకు తను పెళ్లి జరిగితే అంతా మర్చిపోతుంది అని అంటాడు. కట్ చేస్తే స్వప్న, శోభ సంతోషంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి శౌర్య వస్తుంది. వాళ్ళిద్దర్నీ శభాష్ కాబోయే కోడలికి అన్నం తినిపిస్తున్నావా.. అత్త అని అంటుంది. మీరు సూపర్ అత్త కంగ్రాట్స్ శోభ దేవత లాంటి అత్త నీకు దొరికింది. అని అంటుంది అంతలో సత్యం అక్కడికి వస్తాడు. అప్పుడు సౌర్య అత్త మీరేం భయపడకండి కొత్త పెళ్లికూతురికి నేను అన్నం తినిపిస్తానులే అని అంటుంది. అప్పుడు స్వప్న నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుంది. అదేంటత్త మేనకోడలు ఇంటికి వస్తే ప్రేమగా చూసుకోవాలి కానీ ఎందుకొచ్చావ్ అని అడుగుతావు.

Advertisement

Karthika Deepam 09 August 2022 Full Episode

శౌర్య అన్నం కలిపి శోభ కి కుక్కుతుంది. అప్పుడు సత్యం ఇలాంటి పరిస్థితిలో నేను ఇక్కడ ఉండకూడదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు శౌర్య నువ్వు పెళ్లికూతురుగా రెడీ అవ్వగానే పెళ్లి అయిపోయిందని ఫీలవుతున్నావా శోభ అని అంటుంది. జీవితంలో ఎన్నో అనుకుంటాం అవన్నీ జరిగిపోతాయా ఏంటి అని ఎటకారంగా శోభాని అంటుంది. ఈ పెళ్లి జరగదు శోభ అని అంటుంది. అప్పుడు స్వప్న ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావ్ ఈ పెళ్లి తప్పక జరిపిస్తాను షోబే నా కోడలు అని అంటుంది. ఈ పెళ్లి జరగదు స్వప్నత్త నేను జరగనివ్వను అని అంటుంది. అప్పుడు స్వప్న నీ పిల్ల చేష్టలకి ఎవరు ఇక్కడ భయపడరూ అని అంటుంది. శోభాని గట్టిగా బెదిరించి సౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సౌందర్య ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అవుతుంది. ఆనంద్ రావు, సౌందర్య సంతోష పడుతుంటారు. అప్పుడు ఆనందరావు అంతా సవ్యంగా జరుగుతుందా సౌందర్య అని అడుగుతాడు. మీరు ఏం కంగారు పడకండి శౌర్య నిరూపముకి మాట ఇచ్చిందట ఎలాగైనా నీ పెళ్లి జరిపిస్తాను అని. అవునా అని అంటాడు. కట్ చేస్తే నిరూపం సౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

ఇంతలో అక్కడికి స్వప్న వస్తుంది. నిరుపమని వెళ్లి రెడీ అవ్వు అని చెప్తుంది. రెడీ అవ్వడం ఏంటి మమ్మీ అని అంటాడు. శోభతో పెళ్లికి రెడీ అవ్వాలి అని అంటుంది. అప్పుడు నీరూపం నేను హిమని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని గట్టిగా అంటాడు. నాకోసం ఈ మాత్రం చేయలేవరా అని అంటుంది స్వప్న. ఇంతలో సత్యం అక్కడికి వస్తాడు. సత్యాన్ని తిడుతూ మిమ్మల్ని పెళ్లి కొడుకు గా రెడీ చేయమని చెప్పాను కదా అని అంటుంది. అప్పుడు నిరూపం నువ్వు ఏం చెప్పినా నేను వినను మమ్మీ అని అంటాడు. అప్పుడు స్వప్న ఒక లెటర్ తీసుకువచ్చి నీరుపం చేతికి ఇస్తుంది. అప్పుడు నిరూపం ఒక్కసారిగా ఉల్లికపడి లేచి మమ్మీ అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు నిరూపం ఆ లెటర్ చూసి పెళ్ళికొడుక రెడీ అయి వస్తాడు. అప్పుడు స్వప్న పెళ్ళికొడుకుగా నిరూపమని చూసి సంతోష పడిపోతూ ఉంటుంది. కానీ సత్యం నిరూపం బాధపడుతూ ఉంటారు. స్వప్న నా కొడుకు పెళ్లి బట్టలు ఎంతో ముద్దొస్తున్నాడు అని అంటుంది. ప్రేమ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని సత్యాన్ని అడుగుతుంది. అప్పుడు సత్యం అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని చెప్తాడు. అంతే తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.

Recent Posts

Male Infertility : పిల్లలు పుట్టకపోవడానికి మద్యం సేవించడం కూడా ఒక కారణమా ?

Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…

27 minutes ago

Nari Nari Naduma Murari Movie Review : నారి నారి నడుమ మురారి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…

1 hour ago

Zodiac Signs January 14 2026 : జ‌న‌వ‌రి 14 బుధువారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…

2 hours ago

Anaganaga Oka Raju Movie Review : నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…

8 hours ago

Nari Nari Naduma Murari Movie : నారీ నారీ నడుమ మురారి మూవీ సంక్రాంతి బాక్సాఫీస్‌కి కొత్త టర్నింగ్ పాయింట్‌..!

Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…

9 hours ago

Sreeleela : వామ్మో ఆ హీరో తో శ్రీలీల డేటింగ్ లో ఉందా..?

Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…

11 hours ago

Chandrababu : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తో అమరావతి రైతుల్లో ఆనందం..!

Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…

12 hours ago

Anil Ravipudi: అనిల్ నెక్స్ట్ చేయబోయేది మన డిప్యూటీ సీఎం తోనేనా ?

Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…

13 hours ago