
Karthika Deepam 10 october 2022 full episode
Karthika Deepam 10 Oct Today Episode ; బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1479 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… రాజ్యలక్ష్మి బతుకమ్మ పండక్కు వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు అని అందరూ తొందరగా రావాలి ఇక్కడ బతుకమ్మ ఆడి నిమగ్నానికి బయలుదేరాలి అని అందర్నీ అంటూ ఉంటుంది. కట్ చేస్తే దీప బతుకమ్మని తయారు చేసి ఆ బతుకమ్మకు దండం పెట్టుకుంటూ నా జీవితాన్ని నువ్వే బాగు చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. మౌనిత కావేరి బతుకమ్మలు తీసుకొని వస్తూ… దీప గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే చంద్ర, గండ, శౌర్య వస్తూ.. శౌర్య బాబాయ్ ఆటో ఆపు అనగానే అడుగుతాడు. అప్పుడు నువ్వు ఇందాకల కలిసింది ఎవరిని బాబాయ్ అనగానే ఆరోజు సరుకులు రాసిన ఆమె అనగానే… అప్పుడు సౌర్య ఆవిడే మా అమ్మ ఆ ఊర్లోనే వెతుకుదాం బాబాయ్ అని అంటూ ఉంటుంది. అప్పుడు గండా సరే వెతుకుదాం పదండి అని వెళ్తూ ఉంటారు. దుర్గ కూడా సంగారెడ్డికి వస్తాడు.
అంతలో అక్కడికి డాక్టర్ వచ్చి దుర్గ అనగానే..సార్ మీరా దీప ఎక్కడ అని అడగగానే.. అదిగో అక్కడ బతుకమ్మలు దగ్గర ఉన్నారు అని అంటాడు. అప్పుడు దుర్గ ఆ మౌనిత కార్తీక్ బాబుని తీసుకొని ఇక్కడికి వచ్చింది అంట దాంతో ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మౌనిత కార్తీక్ కి మాయ మాటలు చెబుతూ తన మాయలో పడాలని చూస్తూ ఉంటుంది. ఇక అంతలో దుర్గ ఎంట్రీ ఇస్తాడు. ఇక దుర్గ కొంతమంది మనుషుల్ని సెట్ చేసి కార్తీక్ అనుమానం పెరిగేలా చేస్తాడు. ఇక కార్తీక్ అనుమానం పెరిగిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక మోనీత వేసిన ప్లాన్ కి దుర్గ రివర్స్లో ప్లాన్ వేసి తను భయపడేలా చేస్తూ ఉంటాడు. ఇక నీకు మామూలుగా ఉండదు. గట్టిగా ఇస్తా అని అక్కడినుంచి దుర్గా వెళ్ళిపోతాడు. ఇక మౌనిత కార్తీక్ ఎంత ఫీలయ్యాడు ఏంటో అని కంగారుపడుతూ తనను వెతుక్కుంటూ వెళ్తుంది. ఇక కార్తీక్ ఒక దగ్గరికి వచ్చి దుర్గ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంతలో శివ అక్కడికి వచ్చి సార్ ఎలా ఉన్నారు మీ పుట్టినరోజు అంట కదా అని అంటూ ఉంటాడు.
Karthika Deepam 10 october 2022 full episode
అప్పుడు మీ మేడంకి గుర్తులేదు ఇక మనం ఏం చేస్తాంలే అని ఆదిత్య అని అంటాడు. ఆదిత్య అనగానే తనకి గతం గుర్తుతెచ్చుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే సౌర్య దీపను వెతుక్కుంటూ అందరూ బతకమ్మలు ఆడ దగ్గరికి వస్తారు. కార్తీక్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు కావేరి మౌనిక సెట్ చేసిన మనుషులతో దీపని రాజ్యలక్ష్మి ముందే నానా మాటలు అనేలా చేస్తూ ఉంటారు. అప్పుడు ఏది ఈ అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు అనగానే కావేరి, మౌనిత ఆ అమ్మాయి గురించి మీకు తెలియదమ్మా అని అంటారు. అప్పుడు ఎవరు మనుషులు పెట్టి నమ్మించేలా చేస్తున్నారు నాకు తెలుసు. మీ ఇద్దరిదీ కూడా ఈ ఊరు కాదు ఆ విషయం నాకు తెలుసు. అని రాజ్యలక్ష్మి మౌనితని తిడుతూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని రేపు మాట్లాడదాం ముందు బతుకమ్మలు ఆడండి అని రాజ్యలక్ష్మి చెబుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో అందరూ బతుకమ్మలు ఆడతారు. తర్వాత మౌనిత దీప కొద్దిసేపు ఘర్షణ పడుతూ ఉంటారు. తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్‌పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్‌లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
This website uses cookies.