
Karthika Deepam 17 september 2022 full episode
Karthika Deepam 17 Sep Today Episode : కార్తీక దీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1460 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప అక్కడ ఆశ్రమం లేదు అని తెలుసుకొని తిరిగి ఇంటికి వస్తుంది. వచ్చి డాక్టర్ కి పెద్దవాడికి జరిగినంత చెప్తుంది. అప్పుడు పెద్ద ఆవిడ తొందరగా డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళు లేదంటే మాయలాడే ఏదైనా తీసుకెళ్తుంది. అని చెప్తుంది అప్పుడు దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మౌనిత ఆనంద్ ని తీసుకెళ్లడం కోసం వెళ్తూ శివకి సార్ జాగ్రత్త, సరిగా చూసుకో అని చెప్పి వెళ్తూ ఉండగా… శివ ఎక్కడికి వెళ్తున్నారు మేడం అని అడుగుతాడు. నీకు చెప్పాలా అని అంటూ అయితే నువ్వు జాబ్ రిజైన్ చేయి చెప్తా అన్నట్లుగా ఉంటుంది. అప్పుడు శివ కాళ్ళ మీద పడి వద్దు మేడం నా జాబ్ తీసేయొద్దు అని అంటాడు. అప్పుడు మౌనిత ఇలాగే ఉండు లేకపోతే నీ జాబ్ కి ఎదురు వస్తుంది. అని చెప్పి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సౌర్య, గండ సరుకులు తీసుకొని రాగా వాటిని చూసి ఏంటి బాబాయ్ ఇన్ని తీసుకొచ్చావు హోటల్ పెడుతున్నామా అని అడుగుతుంది. అప్పుడు చంద్ర పక్కన వాళ్ళ ఇంట్లోకి బంధువులు వచ్చారు వాళ్లకు వంట చేద్దామని తెమ్మన్నానమ్మా అని అంటుంది.
అప్పుడు డబ్బులు ఎంత ఇస్తారంట అని సౌర్య అడుగుతుంది. అప్పుడు చంద్ర ఇస్తారంట గాని ఎంత ఇస్తే అంత తీసుకోవడం అమ్మ అని అంటుంది. అప్పుడు శౌర్య మా అమ్మ కూడా అలాగే పిన్ని ఎంత ఇస్తే అంత తీసుకునేది ఎవరిని డిమాండ్ చేసేది కాదు అని అంటుంది. అప్పుడు చంద్ర అందుకే దేవుడు అమ్మని తొందరగా తీసుకెళ్లాడమ్మా అని అప్పుడు శౌర్య గట్టిగా అరుస్తూ చంద్ర, గండపై మండిపడుతుంది. అంతలో సౌ, దీప రాసిన లిస్ట్ చూసి ఇది మా అమ్మ రాతనే మా అమ్మ బ్రతికే ఉంది. మా అమ్మని వెతకాలి మా అమ్మ కచ్చితంగా నాకు దొరుకుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సౌందర్య ,ఆనందరావు, హిమ ఆనంద్ కోసం వెళుతూ ఉంటారు. కట్ చేస్తే మౌనిత వచ్చి ఆనంద్ ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద్ ని పెంచిన అమ్మా నాన్నలు బాధపడుతూ మేము బాబుకి చాలా దగ్గర అయ్యాము అని అంటూ ఉంటారు. అప్పుడు మౌనిత నేను అప్పుడప్పుడు తీసుకొచ్చి ఇస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడు మౌనిత ఆనంద్ తీసుకొని వెళుతూ ఉంటుంది.
Karthika Deepam 17 september 2022 full episode
అంతలో సౌందర్య వాళ్ళు వచ్చి వాళ్ళని అడుగుతారు ఆనంద్ ఏడి అని అప్పుడు వాళ్ళు ఇప్పుడే మౌనితమ్మ వచ్చి తీసుకెళ్ళింది అని చెప్తారు. అప్పుడు వాళ్లు ఎందుకు తీసుకెళ్లింది ఎందుకు ఇచ్చింది అని అంటూ ఉంటుంది. అంటూ ఈసారి వస్తే మాకు ఫోన్ చెయ్ అని చెప్పి అక్కడ్నుంచి వాళ్లు కూడా వెళ్లిపోతారు. కట్ చేస్తే దీప కార్తీక్ దగ్గరికి వస్తూ ఉండగా.. లోపల కార్తీక్ పాటలు పాడుతూ సంతోషంగా ఉంటాడు. అప్పుడు శివ వేల్లి మీరు మేడం ఊరు వెళ్లారు కదా అందుకే ఇంత సంతోషంగా ఉన్నారు అని అంటుండగా.. కార్తీక్ శివని ఒకటి పీకి ఏం మాట్లాడుతున్నావ్ ఇవన్నీ మీ మేడం ఇంటే ఎంత బాధ పడుతుంది అని అంటాడు. అప్పుడు శివ అక్కడినుంచి వెళ్తూ ఉండగా.. దీప ఎదురు వస్తుంది. దీప కార్తీక్ దగ్గరికి వెళ్తూ ఉండగా.. శివ ఎల్లకొండ అడ్డుపడతాడు. అప్పుడు దీప శివతో దీప ఎక్కడికి వెళ్ళింది. ఎప్పుడొస్తుంది. అనే నిజాన్ని చేపిస్తుంది. అప్పుడు మీ సార్ కి భోజనం కావాలేమో అడుగుతాను అని అంటుండగా.. వద్దు వంటలక్క అవన్నీ నేను చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు దీప అక్కడినుంచి వెళ్తూ మౌనిత అని తిట్టుకుంటూ నీ సంగతి చూస్తా అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్లు చూడాల్సిందే..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.