Karthika Deepam 18 August 2022 Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1434 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… సౌందర్య, ఆనంద్ రావు, హిమ కార్తీక్ దీప ఫోటోలను చూస్తూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఆనంద్ రావు కాలంతోపాటు మనం కూడా ఇలా సాగిపోవడమే సౌందర్య. వాళ్లతో పాటు ఈ ఇంటి రుణం కూడా తీరిపోయింది. అని బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. కట్ చేస్తే ఒకటే బస్సులు వెళ్తున్న దీప సౌర్యలు, బస్సు వెళుతూ ఒక దాబా దగ్గర ఆగుతుంది. అప్పుడు డ్రైవర్ ఎవరైనా ఏమైనా తినాలి అనుకున్న వారు దిగి తినండి అని చెప్తాడు. అప్పుడు అందరూ దిగి తింటూ ఉంటారు. సౌర్యకు గండ బన్ను తినిపిస్తూ ఉండగా కోరపోతుంది. అప్పుడు చంద్ర వాటర్ బాటిల్ కోసం వెళ్లి వాటర్ బాటిల్ తీసుకొని 500 ఇస్తుంది.
అప్పుడు చిల్లర లేదమ్మా అని అంటాడు. అంతలో దీప అక్కడికి వస్తుంది. అప్పుడు దీప ఆ వాటర్ బాటిల్ తనే ఇప్పిస్తుంది. ఒక బాటిల్ తీసుకొని మళ్ళీ బస్సు ఎక్కుతుంది. చంద్ర వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి సారీ కు తాగిస్తుంది. చంద్ర అక్కడ షాప్ దగ్గర జరిగిందంతా చెబుతుంది. శౌర్య అప్పుడు ఆమెకి థాంక్స్ చెప్పాలి అని అంటుంది. అని వాళ్లు కూడా బస్సు ఎక్కుతారు. నేను తనకి థాంక్స్ చెప్తాను పిన్ని తను ఎక్కడ అని అడుగుతుంది. అప్పుడు చంద్ర తను పడుకుంది ఇప్పుడు వద్దులే అమ్మ అని చెప్తుంది. తర్వాత బస్సు హైదరాబాద్ కి చేరుకుంటుంది. అందరూ దిగిపోతూ ఉంటారు. దీప దిగుతుండగా శౌర్య చేయి అడ్డుగా ఉంటుంది. అప్పుడు దీప ఆ చెయ్యిని పక్కకి పెట్టి దిగిపోతుంది. తర్వాత వాళ్లు కూడా దిగి ఆటోలో వెళ్లిపోతూ ఉంటారు.
అప్పుడు గండ అమ్మయ్య హైదరాబాదు వచ్చింది ఇక బంగారం వీళ్లు కూడా దగ్గరికి వచ్చేసింది. బంగారాన్ని చూసి వాళ్ళ నాయనమ్మ తాతయ్య ఎంతో సంతోష పడిపోతూ ఉంటారు. అని అంటాడు. చంద్ర ఇవన్నీ మర్చిపో సంతోషంగా ఉండు మేము అసలు నీకు పరిచయమే కాలేదు అనుకో అని అంటారు. అప్పుడు సౌర్య గట్టిగా ఆపండి నేను దిగిపోతాను అని చెప్తుంది. అయ్యో వద్దమ్మా ఎందుకు అంత కోపం నీకు వద్దులే తల్లి మేము అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసి వెళ్ళిపోతాను. నువ్వు సంతోషంగా మీ నాయనమ్మ వాళ్లతో ఉండు తల్లి అని అంటారు. అప్పుడు శౌర్య మీరు ఇక ఆపుతారా ఊరికే ఇల్లు ఇల్లు అని నన్ను విసిగించకండి అని అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాలి…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.