Karthika Deepam 19 Oct Today Episode : దీప ఇంటిని శుభ్రం చేస్తున్న కార్తీక్… అదంతా చూస్తూ మండిపోతున్న మోనిత…!

Advertisement
Advertisement

Karthika Deepam 19 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1487 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ వారణాసి దగ్గరికి వచ్చి డాక్టర్ని తన నాకు చాలా కావాల్సినవాడు ఎలా ఉంది సరిగా ట్రీట్మెంట్ చేయండి. అన్నట్లుగా చెప్తూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ మేమంతా చూసుకుంటాం పరలేదు అన్నట్లుగా చెప్తూ మీరు డాక్టర్ కదా మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని కార్తీక్ ని అడుగుతాడు. అప్పుడు కార్తీక్ కొన్ని కారణాల వలన కొన్ని నెలలుగా ఇక్కడే ఉండవలసి వస్తుంది. ఈ లోగా ఏమన్నా సర్జరీలు ఉంటే చెప్పండి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు తప్పకుండా డాక్టర్ అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే దీప డాక్టర్ కి డాక్టర్ బాబుకి ఫోన్ ఎవరు చేశారు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంటాడు. అప్పుడు డాక్టర్ తనకి ఇక్కడ ఎవరో తెలుసు ఉంటారులే అయినా కార్తీక్ లో చాలా మార్పు వచ్చింది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు దీప సంతోషంగా అవునన్నయ్య చాలా మార్పు వచ్చింది అని అంటూ ఉంటుంది. అందులో దుర్గ అక్కడికి వస్తాడు. అప్పుడు దుర్గని కూడా డాక్టర్ బాబు అక్కడ ఉన్నాడా అని అడుగుతూ ఉంటాడు. కానీ లేడు అని చెప్పగానే దీప ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటూ ఉంటుంది.

Advertisement

కట్ చేస్తే మౌనిత కూడా కార్తీక్ ఎక్కడికి వెళ్లారు అని నాకు చెప్పుకున్న ఎక్కడికి వెళ్లాడు. నాకు తెలియని వాళ్ళు ఎవరున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు అప్పుడు మౌనిత ఎక్కడికి వెళ్లావు కార్తీక్ ఫోన్ వచ్చింది ఎవరు చేశారు నీకు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మౌనిత నీకు ఫ్రెండ్ ఆ ఎవరున్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నీకు మాత్రమే ఫ్రెండ్స్ ఉంటారా… నాకు ఉండరా అని అంటూ ఉండగా.. మౌనిత అది కాదు కార్తీక్ నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు భర్త అయినా నువ్వే ఫ్రెండ్ అయినా నువ్వే అని చెప్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఉన్నారులే ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటారు. కానీ మౌనిత వదలకుండా ఆ ఫ్రెండ్ ఎవరో చెప్పు నాకు కూడా తెలిసే ఉంటుంది. అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఒక సుబ్బారావు అంటే తెలుస్తుందా ఒక రామారావు అంటే తెలుస్తుందా… ఒక ఆనంద్ రావు అంటే తెలుస్తుందా ఒక సౌందర్యం అంటే తెలుస్తుందా.. అని తనకే దిమ్మతిరిగేలా చెప్తూ ఉంటాడు. అప్పుడు మౌనిత ఆశ్చర్యపోతు ఏదో క్యాజువల్ గా చెప్పు ఉంటాలే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మౌనిత నువ్వు టాబ్లెట్లు వేసుకోవడం లేదు సరిగా అని తనకి టాబ్లెట్లు ఇచ్చి టీ తీసుకొని రావడానికి వెళుతుంది.

Advertisement

karthika deepam 19 october 2022 full episode

అప్పుడు కార్తీక్ ఆ టాబ్లెట్ ను పారేస్తూ వేసుకున్న అని చెప్తూ… ఈ టాబ్లెట్లు దేనికి మోనిత అని అడుగుతాడు.అప్పుడు మీకు గతం గుర్తుకు రావడానికి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు కార్తిక్ తన మనసులో నా మతి పోగొట్టడానికి వేస్తున్నామని నాకు తెలుసు దీపని ఏం కాకుండా చూసుకుంటాను అలాగే నేను నీకు దక్కకుండా చేస్తాను అని చెప్తూ.. కార్తీక్ దీప దగ్గరికి వస్తూ ఉంటాడు. దీప డాక్టర్ తో ఇల్లంతా చిందరవంతరంగా ఉంది డాక్టర్ బాబుకి కూడా ఇలా ఉండడం నచ్చదు అని అంటూ ఉండగా… కార్తీక్ అక్కడికి వచ్చి ఇల్లు శుభ్రంగా లేదా నేను దులుపుతానులే అని చీపురు తీసుకొని దులుపుతూ ఉంటాడు. అప్పుడు దీప సంతోషిస్తూ ఉంటుంది. అప్పుడు నేను వంట చేస్తాను అని చెప్తూ ఉండగా… లేదు వంటలక్క నేనే చేస్తాను అని చెప్పు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ శివ కి ఫోన్ చేసి నువ్వు సౌర్యని వెతుకుతున్నావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు వెతుకుతున్నాను సార్ అని చెప్తూ ఉంటాడు. ఇక శివ ఇంటికి వస్తూ ఉండగా… మౌనిత వచ్చి అరే నువ్వు నాలుగైదు రోజులుగా గమనిస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నావ్ రా అని అడుగుతూ ఉంటుంది.

అప్పుడు శివ ఇక్కడికే కొంచెం పనిమీద వెళుతూ ఉన్నాను అని చెప్తూ ఉంటాడు.అప్పుడు మౌనిత నిన్ను జాబ్ లోంచి తీసేస్తున్నాను నీ పనులు చూసుకో అని చెప్తూ ఉంటుంది. అప్పుడు శివ వద్దు మేడం అంత చెప్పేస్తాను అని సార్ ఆ పాపని ఎత్తుకమన్నారు… ఆ పాపని చదివిస్తాడంట అని చెప్పగానే… అప్పుడు మౌనిత ఆలోచించి.. శివ నీ శాలరీ 2000 పెంచుతాను ఆ పాప గురించి ఇక మర్చిపో ఒకవేళ సార్ వెతకమని చెప్తే వెతుకుతున్నాను అని చెప్పు అని అంటుంది. అప్పుడు శివ సరే మేడం అని చెప్తూ ఉంటాడు. అందులో దుర్గ అక్కడికి వచ్చి కార్తీక్ దీపమ్మ దగ్గర ఉన్నాడు అని చెప్పగానే మౌనిత దీప దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కార్తీక్ వంట అంతా అయిపోయింది. వంటలక్క వడ్డిస్తాను ఇక రా అని అంటుండగా మౌనిత ముద్దలు కలిపి నోట్లో పెట్టు అని అంటుంది.

అప్పుడు కార్తీక్ మౌనిత నువ్వా రా నువ్వు కూడా తిందువు రా అని చెప్తూ ఉంటాడు.. అప్పుడు మౌనిత నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు.. వంటలక్క దగ్గరికి నాలుగు రోజులు రాగానే నీ బుద్ధి మారిపోయింది అని అంటూ ఉండగా.. కార్తీక్ నీ బుద్ధి సరిగా ఉంటే నేనెందుకు ఇక్కడికి వస్తాను అని అంటాడు. అప్పుడు మౌనిత నాకేమైంది అని అంటుంది. అప్పుడు కార్తీక్ దీప కలిసి ఎవరెవరో చేత రెండు గంటలు బయట తిప్పించి రా అని చెప్తూ ఉన్నావు కదా అందుకే నేను ఇలా వచ్చాను ఎవరితో చెప్పించడం ఎందుకులే చీప్ గా ఉంటుంది అని నేనే వచ్చేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడు దీప కూడా అదే అంటుంది. మౌనిత ఆ మాటలకి మండిపోతూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Recent Posts

Gautam Gambhir : గౌతమ్ గంభీర్ కోచింగ్‌పై మండిపడుతున్న అభిమానులు .. వరుస ఓటములతో పెరుగుతున్న ఒత్తిడి..!

Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…

6 minutes ago

Venu Swamy : రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ల‌పై వేణు స్వామి జోస్యం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం అవుతుంది..?

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…

1 hour ago

KCC Loan for Farmers : రైతన్నలకు శుభవార్త: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.5 లక్షల రుణ సదుపాయం..ఎలా పొందాలో తెలుసా మీకు ?

KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…

2 hours ago

LPG Gas Cylinder 2026: దేశవ్యాప్తంగా LPG గ్యాస్ వినియోగదారులకు ఊరట కలిగించే వార్త!

LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…

3 hours ago

Father and Daughter Love : తల్లి లేని లోటును నింపే తండ్రి ప్రేమ ఇదేనా?.. క్లాస్‌రూమ్‌లో తండ్రి ఆవేదన

Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…

4 hours ago

Viral Video : తల్లి కష్టాన్ని తీర్చి ..సీఆర్పీఎఫ్ ఉద్యోగంతో సర్‌ప్రైజ్ చేసిన కోడుకు..!

Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…

5 hours ago

SBI Loan : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఏ శూరిటీ లేకుండా ఇలా చేస్తే SBI నుండి 25 లక్షల రుణం..!

SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…

6 hours ago

Vijay Devarakonda -Naveen Polishetty : విజయ్ దేవరకొండ ను పక్కకు నెట్టిన నవీన్ పొలిశెట్టి

Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…

7 hours ago