
Karthika Deepam Nirupam Funny Post on Premi Viswanath about teachers day
Karthika Deepam 20 Aug Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1436 హైలెట్స్ ఇప్పుడు మనం చూద్దాం… దీప గుడి నుంచి కలవడానికి వెళుతుంది. కట్ చేస్తే అమెరికాకి వెళ్లిపోయిన సౌందర్య వాళ్ళు అక్కడ హిమకి బ్రేక్ ఫాస్ట్ పెట్టి తినమని ఇస్తుంది. కానీ హిమ నాకు వద్దు నేను తినను అని అంటుంది. అప్పుడు సౌందర్య ఫ్లైట్లో కూడా ఏమి తినలేదు తినవే అని బ్రతిమిలాడుతుంది. అప్పుడు హిమ నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు నాకు ఇక్కడ ఇష్టం లేదు అని అంటుంది. అప్పుడు ఆనందరావు నాలుగు రోజులు అలాగే ఉంటుందమ్మా.. తర్వాత ఇక్కడే ఉండాలనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు హిమ ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా నాకు ఇక్కడ ఉండాలనిపించదు తాతయ్య. ఎందుకంటే ఇక్కడ ఎవరున్నారు చెప్పండి అక్కడ శౌర్య ఉంది. అని అంటుంది. అప్పుడు సౌందర్య నేను సౌర్యాన్ని ఎతికిస్తున్నా కదా వాళ్లకి కనిపించగానే మనకి ఫోన్ చేసి చెప్తారు. తనని కూడా నేను ఇక్కడికి తీసుకొస్తాను అని అంటుంది. అప్పుడు హిమ ఒకవేళ వాళ్ళకి దొరక్కపోతే ఒకవేళ శౌర్య మన ఇంటికి ఎత్తుకుంటు వస్తే.. మనం ఇక్కడ ఉన్నామని దానికి ఎలా తెలుస్తుంది..
తను మనం వదిలేసి వచ్చినందుకు బాధపడదా నాయనమ్మ అని అంటుంది మీకు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని దేశాలే వదిలేసేస్తారా నాయనమ్మ మనం శౌర్య ని వదిలేసి వచ్చావు నాయనమ్మ అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అని అంటుంది. కట్ చేస్తే దీప ఆస్పత్రికి వెళ్లి అక్కడ కార్తీక్ వివరాలను అడుగుతుంది. అప్పుడు అక్కడ ఉన్న నర్సు వచ్చారండి కానీ నిన్న వాళ్ళ ఆవిడ వచ్చి తీసుకెళ్లారు అని చెప్తుంది. అప్పుడు ఆశ్చర్యంగా కూర్చుని దీప ఏడుస్తూ ఉంటుంది. అక్కడినుంచి వచ్చేస్తుండగా ఒక నర్స్ వచ్చి మేడం మీరు కార్ యాక్సిడెంట్ అయిన ఆయన గురించి వచ్చారంట కదా నిన్న ఆయన పర్సు ఎక్కడ మర్చిపోయారు కొంచెం ఆయనకి ఇస్తారా.. ఆయనకి మీరేమంటారు అని అడుగుతుంది. అప్పుడు దీప ఏడిస్తూ ఆయన నాకు భర్త అవుతాడు అని చెప్తుంది. అప్పుడు ఆ నర్స్ నిన్న వచ్చినా ఆవిడ వాళ్ళ ఆవిడ అని చెప్పి తీసుకెళ్ళింది కదా మరి మీరు నా భర్త అంటున్నారు ఏంటి అని అంటుంది. అప్పుడు దీప సీరియస్ గా ఏడుస్తూ చూస్తుంది. అప్పుడు ఆ నర్స్ సరేలే మేడం మీ పర్సనల్స్ మీకు ఉంటాయి కదా నాకెందుకులెండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీప కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయి డాక్టర్ని కలుస్తుంది.
Karthika Deepam 20 August 2022 Full Episode
కట్ చేస్తే సౌర్యాని వాళ్ళ పిన్ని బాబాయిలు దత్తత తీసుకొని తన పేరుని జ్వాలగా మారుస్తారు. కట్ చేస్తే దీప డాక్టర్ కి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ఆ డాక్టర్ ఎవరో వచ్చి తీసుకెళ్లడం ఏంటి అని అంటాడు. అప్పుడు దీప ఏడుస్తూ ఏమో అన్నయ్య అర్థం కావడం లేదు అని అంటుంది. అంతలో అక్కడికి పెద్దావిడ వచ్చి మీకు తీసుకెళ్లిన ఆవిడ చెప్పలేదు నీ భర్త నీకు చెప్పలేదు ఎవరో చెప్పిన మాటలు మీరు ఎందుకు నమ్ముతారు.. మీరు ఆ డాక్టర్ బాబుని ఎత్తకండి అని చెప్తుంది. అప్పుడు దీప కొంచెం కుదుటపడి సరే అని అంటుంది. ఆ పెద్దావిడ నీ చేత్తో గుత్తి వంకాయ కూర చేసి పెట్టమ్మా అని చెప్తుంది. సరే అమ్మ నేను మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకొని అంతే కార్తీక్ బాబుని వెతుకు వెతుకుతూ ఉంటాను అని వెళ్ళిపోతుంది. దీప కార్తీక్ ను వెతుకుతూ తన ఫోటోను చూపిస్తూ అందర్నీ అడుగుతూ ఉంటుంది. అంతలో అక్కడికి కార్తీక్ కారు నుంచి దిగి వాళ్ళ డ్రైవర్తో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. దీప వాళ్ళ డ్రైవర్ కి ఆ ఫోటోని చూపించి ఇతను మీకు కనిపించాడా అని అడుగుతుంది. కానీ అతను అలాగే చూస్తూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్‌లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
Patanjali Peendil Gold : మారుతున్న జీవనశైలి, అధిక పని ఒత్తిడి, అసమతుల్య ఆహారపు అలవాట్ల కారణంగా నరాల నొప్పి…
Viral News : తమిళనాడులోని చెన్నై టీ నగర్‌లోని ముప్పత్ మాన్ టెంపుల్ స్ట్రీట్ కాలనీలో ఒక అసాధారణ సంఘటన…
Pomegranate Juice : ఇప్పటి యువతలో గుండె సంబంధిత సమస్యలు ప్రతిరోజు పెరుగుతున్నట్లు ఆరోగ్య సర్వేలు సూచిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
This website uses cookies.