Karthika Deepam 20 Sep Today Episode : కార్తీక్ ని ఇక్కడినుంచి తీసుకెళ్లాలి అనుకుంటున్నా మోనిత… మౌనిత పై అనుమాన పడుతున్న శివ…!

Advertisement
Advertisement

Karthika Deepam 20 Sep Today Episode : కార్తీకదీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1462 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ నిద్రలేచి వచ్చి చెట్టు కింద కూర్చుని ఉండగా.. దీప అక్కడికి వచ్చి టీ పోసి ఇస్తూ ఉండగా అంతలో మౌనిత వచ్చి ఆ టీ ని నెట్టిపడేస్తుంది. అప్పుడు కార్తీక్ మౌనితపై మండిపడుతూ ఉంటాడు. మౌనిత దీపని నా కార్తీక్ ని నేను లేకుండా చూసి దగ్గర చేసుకోవాలని చూస్తున్నావా అని అంటూ ఉంటుంది. అంతలో కార్తీక్ ఈ బాబు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్ అప్పుడే మర్చిపోయావా నేను చెప్పాను కదా.. బాబుని తీసుకొస్తానని తనే నీ కొడుకు అని చెప్తుంది. అప్పుడు దీప ఓహో ఇదా నీ ప్లాన డాక్టర్ అమ్మ అని ఎటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు మౌనిత అసలు నువ్వు ఊరు వెళ్ళావ్ కదా మళ్లీ ఎప్పుడు వచ్చావు అని అంటూ ఉండగా… నన్ను ఊరు నుంచి పంపించేయాలని కొందరు ప్లాన్ చేశారు. కానీ ఈ వంటలక్క పై ప్లాన్ చేయడం అంటే మామూలుగా ఉండదు అని ఎటకారంగా మోనితాని అంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నిన్ను ఎవరు ఊరి నుంచి పంపించాలి అని అనుకున్నారు అని అంటుండగా…

Advertisement

అదంతా ఒక పెద్ద కథ డాక్టర్ బాబు దాన్ని వదిలేయండి. కానీ ఈ బాబు భలే ముద్దొస్తున్నాడు అని ఎత్తుకుపోతుండగా తనకి ఇవ్వదు. అప్పుడు కార్తీక్ ఎందుకు ఎత్తుకొని ఇవచ్చు కదా ఏమవుతుంది అని అంటుండగా… బాబు ఏడుస్తూ ఉంటాడు. ఎంతసేపటికి ఏడుపు ఆపపోయేసరికి అప్పుడు దీప డాక్టర్ బాబు మీరు ఎత్తుకోండి ఏడుపు ఆపేస్తాడు. అని చెప్పగానే కార్తీక్ ఎత్తుకుంటాడు అప్పుడు ఆ బాబు ఏడుపు ఆపేస్తాడు. అప్పుడు కార్తీక్ అవును నిజమే నా దగ్గరికి రాగానే ఏడుపు ఆపేశాడు వంటలక్క అని అంటుండగా… డాక్టర్ బాబు ఆ బాబుని చూస్తుంటే మీకు ఏమి గుర్తుకు రావడం లేదా అని అంత గుర్తు చేస్తూ ఉంటుంది. అంతలో మౌనిత అవసరం లేదు నా కార్తిక్ కి నేను గతం గుర్తుకు వచ్చేలా చేస్తాను అని దీపని తిడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఆనంద్ చూసి సంతోష పడుతూ తనుంటే చాలు తనతో సరదాగా గడుపుతాను అని ఇంట్లోకి వెళ్లిపోతాడు. ఇక దీప కూడా బాధపడుతూ ఇంటికి వెళ్లిపోయి డాక్టర్ అన్నయ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. అతను రాగానే కార్తీక్ రిపోర్టులను ఇస్తుంది.

Advertisement

Karthika Deepam 20 september 2022 full episode

అప్పుడు డాక్టర్ అవి చూసి నువ్వు మంచి పని చేశావు వీటిని స్పెషలిస్టులకి చూపిస్తాను. నువ్వేమీ కంగారు పడకు మనం గట్టి ప్రయత్నం చేద్దాం అని అంటుండగా… దీప బాధపడుతూ నేను తప్పు చేశానేమో అన్నయ్య బాబుని తనను ఎత్తుకుమని అని అంటూ.. డాక్టర్ బాబు ఆ బాబుని నా కొడుకు అని అంటుంటే నా ప్రాణం పోయినట్లుగా అవుతుంది. అని అంటుంది. అప్పుడు డాక్టర్ నువ్వేం కంగారు పడకు అంత నేను చూసుకుంటాను అని వెళ్ళిపోతాడు. తర్వాత దీప కూరగాయలు కట్ చేస్తూ తన చేతిని కట్ చేసుకుంటుంది. అప్పుడు దీప మొత్తుకుంటూ ఉండగా.. కార్తీక్ వచ్చి దీప చేతిని చూసి కంగారు పడిపోతూ ఉంటాడు. ఎందుకు వంటలక్క ఏదో పరధ్యానంలో కూరగాయలు కోస్తూ ఉంటావు. అని అనగానే ఏం కాదులే డాక్టర్ బాబు ఇది చిన్న దెబ్బ అని కడిగేసుకుని కూర్చుండి మీరు మీకు టీ తీసుకొస్తా అని చెప్పగానే.. పొద్దున మౌనిత నీపై అరిచింది కదా దానికి సారీ చెబుదామని వచ్చాను అని అంటాడు.

అప్పుడు దీప అయ్యో మీరు సారీ చెప్పడం ఏంటి కూర్చోండి టీ తీసుకొస్తాను అని లోపలికి వెళ్లి టీ చేస్తూ నా డాక్టర్ బాబుకి గతం గుర్తుకు రావడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి అనుకుని బయటికి వచ్చి తనకి టీ ఇచ్చి అంత చెప్తూ ఉండగా… కార్తీక్ గతం గుర్తు చేసుకుంటూ గట్టిగా అరిచి కళ్ళు తిరిగి కిందపడిపోతాడు. అప్పుడు దీప తన వైపు చూసి అయ్యో డాక్టర్ బాబు ఏమైంది అని అంటుండగా.. మౌనిత వచ్చి నా కార్తీక్ ని ఏం చేసావే అని దీపపై మండిపడుతూ ఉంటుంది. తర్వాత తనపై నీళ్లను చల్లి లేపుతుంది. అప్పుడు కార్తీక్ ఆశ్చర్యంగా దీప వైపు చూస్తూ ఉంటాడు. అది చూసి మౌనిత భయపడిపోతూ ఉంటుంది.గతం గుర్తొచ్చేలా చెయ్యి అని అంటూ ఉంటుంది. అప్పుడు తేరుకున్న కార్తీక్ మనం ఇక్కడ ఉన్నాం ఏంటి మోనిత నాకు ఏమైంది అని అంటుండగా… మౌనిత మాట మార్చి మనం వంటలక్క తో మాట్లాడదామని వచ్చాము అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఏం మాట్లాడాలని వచ్చాం మాట్లాడామా అని అంటాడు.

అప్పుడు మౌనిత సరే నువ్వు రెస్ట్ తీసుకుందు పదా అని తనని తీసుకొని వెళుతుంది. ఇక తర్వాత మౌనిత దీప కార్తీక్ ని గతం గుర్తు చేయడానికి గట్టిగా ప్రయత్నం చేసి ఉంటుంది. కార్తీక్ ని ఇక్కడే ఉంచితే ఎప్పటికైనా అదిగతం గుర్తొచ్చేలా చేస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఆనంద్ ని కార్తీక్ ని తీసుకొని ఎటు అయినా వెళ్లిపోవాలి అని అనుకుంటూ ఉండగా.. కార్తీక్ ఆనంద్ ని తీసుకుని వచ్చి మౌనిత తన పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు మౌనిత కొద్దిసేపు ఆలోచించి తనకి నిజం చెప్పాలా.. వద్దా… అని అనుకుంటూ ఆనంద్ అని చెప్తుంది. అప్పుడు కార్తీక్ ఆనంద్ ఈ పేరు ఇప్పుడు ఇన్నట్లుగా అనిపిస్తుంది. అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మౌనిత కంగారుపడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో దీప, మౌనిత మధ్య ఘాటుగా ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఆ ఘర్షణలో ఏం జరుగుతుందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…

Advertisement

Recent Posts

Saffron : ఇంటిని మినీ క‌శ్మీర్‌గా మార్చి ‘కుంకుమపువ్వు’ పండిస్తున్న దంప‌తులు

Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంప‌తులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…

2 hours ago

Hyundai Kia EV Cars : హ్యుందాయ్, కియా 2 లక్షలకు పైగా EV కార్ల‌ రీకాల్…!

Hyundai Kia EV Cars : ప‌వ‌ర్ డ్రైవ్ స‌మ‌స్య కార‌ణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…

3 hours ago

Pushpa 2 Rashmika Mandanna : పుష్ప 2 రష్మిక ఫ్యాన్స్ కి పండగే పండగ.. అల్లు అర్జున్ ఓపెన్ అయిపోయాడంటే..?

Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…

4 hours ago

Elon Musk : చ‌రిత్రలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా ఎలాన్ మస్క్ అవ‌త‌ర‌ణ‌

Elon Musk : చ‌రిత్ర‌లోనే అత్యంత ధ‌న‌వంతుడిగా ఎలాన్ మ‌స్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాల‌ర్ల…

5 hours ago

Nayanthara : న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌లకి ఘోర అవ‌మానం.. రెస్టారెంట్‌లో 30 నిమిషాల పాటు లైన్‌లో…!

Nayanthara : కోలీవుడ్ Kollywood  క్రేజీ జంట‌ల‌లో విఘ్నేష్ శివ‌న్, న‌య‌న‌తార జంట ఒక‌టి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…

6 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ చివ‌రి మెగా చీఫ్ ఎవ‌రు.. రేపు రెండు ఎలిమినేష‌న్సా..!

Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తాజా ఎపిసోడ్‌లో మెగా…

7 hours ago

Ind Vs Aus : ఆసీస్ గ‌డ్డ‌పై ఆధిప‌త్యం చూపిస్తున్న భార‌త్.. 20 ఏళ్ల తర్వాత తొలి సెంచరీ భాగస్వామ్యం

Ind Vs Aus  1st Test Match : పెర్త్ వేదిక‌గా భార‌త్, ఇండియా మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్ట్…

8 hours ago

Maharashtra Jharkhand Election Results 2024 : మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్‌ల‌లో అధికార కూట‌ముల‌దే హ‌వా..!

Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అంద‌రి దృష్టి నెల‌కొని ఉంది.…

8 hours ago

This website uses cookies.