Home » Entertainment » Karthika Deepam 26 August 2022 Full Episode
Entertainment

Karthika Deepam 26 Aug Today Episode : దీప, మోనితలు కార్తీ కోసం మళ్లీ యుద్ధానికి దిగుతారు.. ఇక ఏం జరుగుతుందో చూడాలి… !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: August 26, 2022, 10:00 am
Advertisement

Karthika Deepam 26 Aug Today Episode : కార్తీకదీపం. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1441 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీపకు పెద్దావిడ ధైర్యం చెబుతూ… నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ మౌనిత గురించి కాదమ్మా.. నీ భర్త కార్తీక్ గురించి అతను అసలు నిన్ను ఎవరు అని ఎందుకు? అడుగుతున్నాడు అనేది తెలుసుకో.. అని అంటుంది. కట్ చేస్తే మౌనిత ఒక బోటిక్ ని మైంటైన్ చేస్తూ ఉంటుంది. దానిలో కార్తీక్ కూర్చుని దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న స్టాప్ ఈయనకి ఇంత మతిమరుపు ఏంటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే దీప కార్తీక్ కోసం వెతుకుతూ వస్తుండగా మోనిత మనిషి అక్కడ కనిపించగానే దీప తన గల్లాని పట్టుకుని గట్టిగా నిజం చెప్తావా… పోలీస్ దగ్గరికి తీసుకెళ్లమంటావా …అని అంటుండగా శివ నిజం చెప్పబోతుండగా.. మోనిత సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది.

Advertisement

తనని గల్లా పట్టుకొని నా కార్తీక్ బాబు ఎక్కడున్నాడో నీకు తెలుసా..అని దీప నెట్టి అతన్ని కారులో తీసుకెళ్తుంది. అప్పుడు దీప దేవుడా దీనిని మళ్లీ నా జీవితంలోకి ఎందుకు పంపించావు అని ఏడుస్తూ ఉంటుంది.కట్ చేస్తే మౌనిత ఇంట్లో కార్తీక్ అన్నం తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నాకెందుకు చిన్నపిల్లాడిలాగా అన్నం తినిపిస్తున్నావ్… అసలు నీ పేరేంటి అసలు నువ్వు నా భార్యవైన అని అంటారు. అప్పుడు మౌనిత నువ్వు నన్ను ఎప్పుడు మర్చిపోకూడదు. నా పేరు మౌనిత నేను నీ భార్యని అని చెప్తుంది. అప్పుడు నువ్వు నన్ను ఎందుకు బయటికి వెళ్ళ నివ్వవు.. నన్ను స్వేచ్ఛగా ఎందుకు వదిలేయవు అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావ్… ఆవిడ ఎవరో వచ్చి నన్ను డాక్టర్ బాబు అని ఎందుకు అంటుంది. నాకెందుకు ఎక్కడో అనుమానం కొడుతుంది.

Karthika Deepam 26 August 2022 Full Episode

Advertisement

నువ్వు నా భార్య కాదు అని అంటాడు కార్తీక్.  అప్పుడు మౌనిత ఏదో ఒక డ్రామా ఆడి కార్తీక్ నమ్మేలా చేస్తుంది. కానీ కార్తీక్ ఆలోచిస్తూనే ఉంటాడు. కట్ చేస్తే ఆనందరావు, సౌందర్య, హిమ సౌర్య దగ్గరికి వెళ్తారు. అంతలో శౌర్య అన్నం తింటూ బయటికి వస్తోంది. తనని అలా చూసి సౌందర్య తట్టుకోలేక తన దగ్గరికి వెళ్తుండగా హిమ తనని ఆపి తాతయ్య నువ్వు మాత్రమే వెళ్ళు అని చెప్తుంది. అప్పుడు ఆనందరావు తన దగ్గరికి వెళ్లి ఇంటికెళ్దాం రామ అని అడుగుతాడు. నేను రాను తాతయ్య అమ్మ నాన్నలు బ్రతికే ఉన్నారు అని నాకు నమ్మకం ఉంది వాళ్లని తీసుకొని అప్పుడు వస్తాను అని చెప్తుంది. రేపటి ఎపిసోడ్ లో దీప మౌనిత ఎక్కడుందో వెతుకుతూ ఉంటుంది. మౌనిత ఇంట్లో కార్తీక్ దీప దీప అని మౌనిత అని పిలుస్తూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి