
karthika deepam 28 july 2022 full episode
Karthika Deepam 28 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 28 గురువారం ఎపిసోడ్ 1416 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… శౌర్య, నిరూపం మాత్రమే ఇంట్లో ఉంటారు.. సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.. నిరుపం శౌర్యను టీ పెట్టమని అడుగుతాడు.. కానీ తను పెట్టను అంటుంది.. అప్పుడు తనే పెట్టుకోవడానికి వెళ్లి చేయి కాల్చుకుంటాడు.. అప్పుడు సౌర్య వెళ్లి అయ్యో ఏమైంది.. నేను పెడతాను వెళ్ళండి.. అని టీ పెట్టి తీసుకొని వెళుతుంది.. కట్ చేస్తే హిమ , క్లినిక్ కు వాళ్ల నాయనమ్మ తాతయ్యను పిలిపిసుంది.. నిరూపం సౌర్య ను కలిపేందుకు తను తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. కానీ ఆనందరావు సౌందర్య హిమను తిడుతుంటారు. నువ్వు ఏం చేస్తున్నావ్ ఏంటో నీకు అర్థం అవుతుందా… నీ ప్లాన్లు నువ్వు ఏంటి ఇలా చేస్తున్నావు అని అంటారు..
అప్పుడు హిమ నేను అమ్మానాన్నలకు ఇచ్చిన మాటను ఎలాగైనా నిలబెట్టుకుంటాను. మీ హెల్ప్ కావాలి అని వాళ్ల నాయనమ్మ ,తాతయ్యలను అడుగుతుంది. కానీ వాళ్లు అక్కడ నుంచి లేచి వెళ్లిపోతారు.. కట్ చేస్తే శౌర్య టీ తెచ్చినందుకు థాంక్స్ అంటూ.. తన కప్పులు సగం టీ ను తనకు సగం పోసి ఇస్తాడు.. కానీ శౌర్య నాకొద్దు.. అంటుంది.. నిరుపం తనని కాన్వెంట్స్ చేస్తూ ఉంటాడు.. ఇంతలో అక్కడికి స్వప్న వస్తుంది.. వాళ్లని చూసి కోప్పడుతుంది.. ఇంట్లో అందరూ ఎక్కడికి వెళ్లారు.. మీరు మాత్రమే ఎందుకున్నారు… ఇది మీ నాయనమ్మ ప్లాన లేదా నీ ప్లాన అని సౌర్యను అంటుంది. అప్పుడు సౌర్య ఏం మాట్లాడుతున్నావ్ అత్తా అని గట్టిగా అరుస్తుంది.. నువ్వు నీ మొగుణ్ణి కొడుకుని వదిలేసి ఉంటున్నా నీకేం అర్థం అవుతుంది.. ఇంత వయసు వచ్చింది.. తల్లిదండ్రులని గౌరవించవు పిల్లల్ని ప్రేమించావు భర్తని ఆరాధించవు ఇంకా నీకేం తెలుసు అని అంటుంది… ఏంటి నువ్వు నాకు చెప్పేది అని అంటుంది స్వప్న..
karthika deepam 28 july 2022 full episode
చెప్తాను మా ఇంట్లో వాళ్ల గురించి ఎవరైనా మాట్లాడితే నేను అసలు ఊరుకోను అని అంటుంది.. ఏంటి నువ్వు ఒక ఆటో దానివి అని అంటుంది స్వప్న.. నేను ఆటో దాన్ని ఇప్పుడు కానీ సౌందర్య ఆనంద్ రావుల మనవరాలిని అలాగే కార్తీక్ దీపల కూతుర్ని ఆ తర్వాత నేను ఆటో దాన్ని… ఇంకొక్కసారి మా నాయనమ్మని, తాతయ్యని నా ముందు ఇలా మాట్లాడావనుకో ఊరుకునేది ఉండదు అని అంటుంది శౌర్య… ఇంతలో సౌందర్య ఆనందరావు అక్కడికి వచ్చి అంత చూస్తారు.. వాళ్లు సౌర్యను పొగుడుతారు.. స్వప్నను తిడతారు.. నిరూపం అమ్మ నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు. అప్పుడు స్వప్న వెళ్ళిపోతుంది.
కట్ చేస్తే హిమతో సౌర్య,, స్వప్నను అన్న మాటలన్నీ తనతో చెప్తుంది.. ఇంతలో సౌర్య అక్కడికి వస్తుంది. హిమ బాధపడేలా మాట్లాడుతుంది. శౌర్య, కానీ హిమ నిరుపం , శౌర్యలను కలపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. స్వప్న ఇంటికి వచ్చి శోభతో సౌర్య గురించి చెప్తుంది.. నన్ను నోరు తెరవకొండ చేసింది.. అది దానిని ఊరికే వదిలిపెట్టను.. అంటూ మండిపడిపోతూ ఉంటుంది. శోభ కూడా స్వప్నతో చేతులు కలుపుతుంది. సౌర్య స్వప్న అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది.. హిమ బాంబ్ తీసుకొని వచ్చి సౌర్యకు రాస్తూ ఉంటుంది.. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
This website uses cookies.