Karthika Deepam 29 Sep Today Episode : దుర్గా ఎంట్రీ తో మరో ట్విస్ట్.. దుర్గని చూసి పారిపోతున్న మోనిత…!

Karthika Deepam 29 Sep Today Episode : కార్తీక దీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ ఇప్పుడు మనం చూద్దాం… దీప కార్తీక్ ని ఆస్పత్రికి తీసుకుని వెళుతుంది. కార్తీక్ ను చూసి బాధపడుతూ ఉంటుంది. అంతలో మౌనిత కమ్యూనిటీ హాల్ దగ్గరికి వెళ్లి అంతా వెతికి ఒకల్ని అడుగుతుంది. అప్పుడు అతను జరిగిందంతా చెప్తాడు. ఇక మౌనిత ఏ హాస్పిటల్ కి వెళ్ళింది ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ దీపకి వేరే ఫోన్ నుంచి ఫోన్ చేస్తుంది. అప్పుడు దీప ఫోన్లో గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది. ఇక మౌనిత హాస్పిటల్ ని తెలుసుకొని అక్కడికి వెళుతూ ఉంటుంది. అంతలో డాక్టర్ దీప దగ్గరికి వస్తాడు. కండిషన్ ఎలా ఉందమ్మా అని అడగగానే దీప ట్రీట్మెంట్ చేస్తున్నారన్నయ్య కానీ మౌనిత ఫోన్ చేసింది అది హాస్పిటల్ ఎక్కడ అని అడుగుతుంది. దానికి నేను చెప్పలేదు కానీ అది ఎలాగైనా తెలుసుకొని ఇక్కడికి వస్తుంది. అది వచ్చేసరికి డాక్టర్ బాబు నన్ను గుర్తుపట్టి ఆ మౌనితని తిట్టి పంపించేయాలి అని నేను అనుకున్నది జరుగుతుందా అన్నయ్య అని ఏడుస్తూ అడుగుతుంది. అప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది కదా.. చూద్దాం. పద అని కార్తీక్ దగ్గరికి ఇద్దరు వెళ్తారు. ఇక డాక్టర్ని కండిషన్ ఏంటి అని ఇద్దరు అడుగుతారు.

అప్పుడు గతం గుర్తు చేయడానికి చాలా గట్టిగా ప్రయత్నించారు.. దానివలన మెదడులో బ్లడ్ క్లాట్ అలా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇప్పుడు అయితే ఇప్పుడు ఓకే గాని మళ్లీ ఇలా బలవంతంగా గతం గుర్తు చేయడానికి ట్రై చేయొద్దు తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్తాడు. అప్పుడు ఇక మరి ఇప్పుడు తనకి గతం గుర్తుకొస్తుందా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడు డాక్టర్ ఏమో చెప్పలేము తను కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తాడు చూద్దాం ఆగండి అని చెప్తాడు. ఇక అంతలో అక్కడికి మౌనిత వచ్చి కార్తీక్ అని గట్టిగా మొత్తుకుంటూ ఉంటుంది. అప్పుడు దీప మోనితకు వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు మౌనిత ఏం మాట్లాడకుండా నిలబడిపోతుంది. తర్వాత కార్తీక్ స్పృహలోకి వస్తాడు.. వచ్చినప్పుడు దీప నేను దీపాన్ని అంటూ ఉంటుంది. అప్పుడు మౌనిత మౌనిత అని అంటూ నేనెక్కడున్నాను ఏంటి అని అడుగుతూ ఉంటాడు.. ఇక మౌనిత సంతోష్ పడుతూ కార్తీక్ నే అక్కడనుంచి తీసుకొని వెళ్ళిపోతుంది.. ఇక దీప ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ వచ్చి నువ్వు చేసింది ఒక్కటే ప్రయత్నం ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేయాలి. దీనికే ఎలా అయితే ఎలా అని ధైర్యం చెబుతూ ఉంటాడు.తర్వాత కార్తీక్ ని కార్లో తీసుకెళ్తూ.. ఇకనుంచి కార్తీక్ ని దీప కంట పడకుండా చేయాలి అని అనుకుంటూ వెళ్తూ ఉండగా… దుర్గ ఎదురుగా వచ్చి కార్ని గుద్దుతాడు. అప్పుడు మౌనిత ఎవడ్రా ఇడియట్ అని తిడుతూ ఉండగా… హెల్మెట్ తీసి మోనితని చూస్తాడు దుర్గ.

Karthika Deepam 29 september 2022 full episode

అప్పుడు దుర్గని చూసిన మౌనిత భయపడుతూ స్పీడ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు దుర్గా మోనిత మౌనిత అంటూ ఎక్కడికి పోతావు అని తనని ఫాలో అవుతూ ఉంటాడు. కట్ చేస్తే సౌర్య వాళ్ళ అమ్మానాన్న ఎక్కడున్నారు అనే ట్యాగ్ నీ ఆటోపై చూస్తూ మీరు లేరు అంటే నాకు చాలా భయంగా ఉంది అమ్మ నేను ఎలా బ్రతకాలి అని ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే డాక్టర్ వాళ్ళింట్లో దీప బాధ పడుతూ ఉంటుంది. అప్పుడు పెద్ద ఆవిడ ఇడ్లీ తీసుకొచ్చి తినమని అడుగుతుంది. ఎలా తినాలి అమ్మ నా కడుపునిండా బాధే ఉంది అని అంటుంది. అప్పుడు పెద్దావిడ ఒక్కసారిగా లేచి నేను దాని పని చెప్తాను అని వెళుతూ ఉంటుంది. అప్పుడు దీప వద్దమ్మా అది అలాంటి మాటలకి లొంగేదైతే ఎప్పుడో నా డాక్టర్ బాబుని వదిలేసి వెళ్లిపోయేది.. దానికి సిగ్గు శరం అలాంటి ఏమి ఉండవు. నువ్వు వెళ్లి మళ్లీ నీ భార్య దీప అని డాక్టర్ బాబుకి చెప్తే తనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వద్దు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇద్దరు కలిసి ఆలా అని ఏడుస్తూ ఉంటారు.. ఇక రేపటి ఎపిసోడ్లో దుర్గా వచ్చి దీపని కలుస్తాడు అప్పుడు దీప జరిగిందంతా చెప్తుంది. అప్పుడు ఇక దుర్గ మోనిత జీవితంలోకి ఎంట్రీ ఇచ్చి తనకి చుక్కలు చూపించబోతున్నాడు.. ఇక మౌనిత వనికి పోతూ ఉంటుంది. దీప మాత్రం నాకు అండ దొరికింది అని సంతోషపడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

Recent Posts

Rajinikanth : శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన ర‌జ‌నీకాంత్‌.. ప్ర‌పోజ్ చేద్దామ‌నుకున్న స‌మ‌యంలో..!

Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…

57 minutes ago

Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హ‌రీశ్‌రావు

Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…

2 hours ago

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం..!

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…

3 hours ago

Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు… ఆ విష‌యంలో పెద్ద ముప్పే..!

Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…

4 hours ago

Whisky Wine : స్కీలో ఐస్ వేసుకొని తాగుతారు.. మ‌రి వైన్‌లో ఎందుకు వేసుకోరు..!

Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…

5 hours ago

Samudrika Shastra : పురుషుల‌కి ఈ భాగాల‌లో పుట్టు ముచ్చ‌లు ఉన్నాయా.. అయితే ఎంత అదృష్ట‌మంటే..!

Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…

6 hours ago

Olive Oil vs Coconut Oil : గుండెకి మేలు చేసే ఆయిల్ గురించి మీకు తెలుసా.. ఇది వాడ‌డ‌మే ఉత్త‌మం

Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…

7 hours ago

Gowtam Tinnanuri : కింగ్‌డమ్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది : గౌతమ్ తిన్ననూరి

Gowtam Tinnanuri  : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్‌డమ్' kingdom movie . గౌతమ్…

7 hours ago