Home » Entertainment » Karthika Deepam 30 July 2022 Full Episode
Entertainment

Karthika Deepam 30 July Today Episode : సౌర్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా..? హిమ, నిరుపం ఏమంటారు…

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 30, 2022, 10:00 am
Advertisement

Karthika Deepam 30 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 30 శనివారం ఎపిసోడ్ 1418 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. సౌర్య కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దాంతో నిరుపం తనని ఎత్తుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. తనని చూసి సౌందర్య, ప్రేమ్ కంగారు పడిపోతూ ఉంటారు. ఏమైంది ఏంటి అని అడుగుతూ ఉంటారు. కానీ నిరూపం ఏమి కాలేదు అమ్మమ్మ మీరేం కంగారు పడకండి.. అని అంటాడు. ప్రేమ్ నువ్వు సూపర్ రా… సారీ అను రెండు చేతుల మీదుగా భలే తీసుకొచ్చావు రా అని అంటాడు. నువ్వు ఊరుకో రా బాబు నాకు నడుము పట్టేసింది. అని అంటాడు. నిరుపం, తర్వాత శౌర్య కు స్పృహ వస్తుంది. తనని హిమ పట్టుకుంటే పట్టుకోవద్దు అని చిరాకు పడుతూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ప్రేమ తో సాంగ్ తో కల అంటాడు.

Advertisement

ఇంతలో ఒక తింగరి డాక్టర్ వస్తాడు. ఎవరు మీరు అని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు. అప్పుడు ఐ యాం ఫిల్మెంట్ జ్వాలా కోసం వచ్చాను అని తింగ తింగరిగా మాట్లాడుతూ ఉంటాడు. సౌర్య దగ్గరికి వెళ్తాడు. తనని చెక్ చేస్తూ తింగరి తింగరి మాటలు అన్ని మాట్లాడుతూ ఉంటాడు. శౌర్య తనని తిడుతూ ఉంటుంది. ఆ తింగరి డాక్టర్ నేను భయపడేది ముగ్గురే ముగ్గురికి, ఒకటి దేవుడికి రెండోది మా ఆవిడకి మూడోది నీకు అని కామెడీగా మాట్లాడుతుంటాడు. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతుంటే అందరి మీద కోప్పడుతూ అరుస్తూ , తను వెళ్ళిపోతాడు. హిమ నేను చూస్తాను.. నీకేమైందో అని అడిగితే శౌర్య తిట్టి పంపిచేస్తుంది. హిమ బయటకు వచ్చి బాధపడుతూ ఉంటుంది. సౌందర్య తనకి సర్దు చెబుతుంది. ఏం కాదులే మీరిద్దరూ కలిసి పోతారు లే అని చెప్తుంది. కట్ చేస్తే శోభ నిరూపము గురించి కలలు కంటూ ఉంటుంది. ఇంతలో శోభ కూడా అక్కడికి వస్తుంది.

karthika deepam 30 july 2022 full episode

Advertisement

వాళ్ళిద్దరూ శోభ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. శోభ నిరూపముని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని ప్లాన్లు వేస్తూ ఉంటుంది. కట్ చేస్తే సౌర్య రూమ్ లో నిరుపం తనని ఎత్తుకొని రావడానికి ఊహించుకుంటూ ఉంటుంది. హిమ బయట సౌర్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నేను తనకోసం ఎంత తపన పడుతున్నాను తనకి అర్థం కావడం లేదు, నువ్వు ఏమన్నా ఏం చేసినా నేను నేర్పం బావ సౌర్యను తప్పకుండా కలుపుతాను, అని అంటుంది. నాకు డాక్టర్ సాబ్ ఎందుకు ఇంతలా గుర్తొస్తున్నాడు. నేను తనని మర్చిపోలేక పోతున్నాను ఏంటి.? తనని ఇంట్లో నుంచి పంపించేయాలి.

తను ఈ ఇంట్లో ఉన్న దగ్గర నుంచి తను నేను మర్చిపోలేక పోతున్నాను.. అని నిరూపం దగ్గరికి వస్తుంది. నిరుపం హిమను టీ తాగమని బ్రతిమలాడుతూ ఉంటాడు. సౌర్య అదంతా చూసి నేను ఇదంతా చూడలేకపోతున్నాను.. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని వెళ్ళిపోతూ ఉంటుంది. సౌందర్య ఎక్కడికే అని అడుగుతుంది. నటించి మనుషులకి దూరంగా నేను ఇక్కడ ఉంటే ఏమి వింటున్నానో ,ఏం చూస్తున్నాను. నాకు అర్థం కావట్లేదు.. అని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే సోమవారం ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి