Karthika Deepam 4 April Today Episode : స్వప్నను కలిసిన శౌర్య.. సౌందర్య బిడ్డ తనేనని గుర్తుపడుతుందా? నిరుపమ్ ను ప్రేమిస్తున్న విషయం స్వప్నకు తెలుస్తుందా?

Advertisement
Published by
Advertisement

Karthika Deepam 4 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 1317 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ ఇద్దరికీ ఇప్పుడే చెబుతున్నా. పెళ్లి పెళ్లి అంటూ మళ్లీ నా ప్రాణం తీయకండి. మంచి మొగుడి కోసం కాదు కానీ.. మీ కోసం నా ప్రశాంతంత కోసం గుడికి మాత్రం వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది హిమ. దీంతో ఏంటి సౌందర్య ఇది.. శౌర్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. హిమేమో పెళ్లి వద్దంటుంది. శౌర్య దొరికితేనే పెళ్లి అంటోంది.. ఏం చేద్దాం అంటాడు ఆనంద రావు. శౌర్యను వెతకడం ఎప్పుడు ఆపామండి.. రోజూ వెతుకుతూనే ఉన్నాం. ఆ స్వప్న నన్ను చూస్తేనే నిప్పులు కక్కుతోంది. ఇదేమో శౌర్య అంటోంది. శౌర్య ఎప్పుడు కనిపిస్తుందో ఏమో అని అంటుంది సౌందర్య.

Advertisement

karthika deepam 4 april 2022 full episode

మరోవైపు శౌర్య గుడికి వస్తుంది. దేవుడా ఈరోజు మంచి రోజని.. ఈ రోజు కోరుకుంటే మంచి మొగుడు వస్తాడని పిన్ని చెబుతోంది. కానీ నేను అదేమీ కోరుకోను. నాకు హిమ కనిపించేలా చేయి చాలు. హిమ కనిపిస్తే చాలు.. మిగితాదంతా నేను చూసుకుంటాను అంటుంది శౌర్య. సంవత్సరాలు గడుస్తున్నా నా గుండె మంటలు ఇంకా చల్లారడం లేదు. ఇన్నాళ్లూ నేను పడుతున్న ఈ వేదన వంద రెట్లు ఎక్కువగా ఆ హిమ అనుభవించేలా నేను చేస్తాను. ఆ హిమకు నా బాధ ఏంటో తెలిసేలా చేస్తాను. అమ్మానాన్నను దూరం చేసిన ఆ హిమకు సంతోషాన్ని నేను దూరం చేస్తాను అని కోరుకుంటుంది శౌర్య.

Advertisement

ఇంతలో పూజారి వచ్చి ఏంటమ్మా పెద్ద కోరికలే కోరినట్టున్నావు అని అంటాడు పూజారి. ఒక్కటే కోరిక పూజారి గారు అంటుంది. ఈరోజు మంచి రోజు. ప్రశాంతమైన మనసుతో ఏ కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది. ముందు.. ఆ కొబ్బరి కాయ కొట్టిరా అని చెబుతాడు పూజారి.

ఇంతలో అదే గుడికి స్వప్న వస్తుంది. శౌర్య కొబ్బరి కాయ కొడుతుంటే ఒక ముక్క వెళ్లి స్వప్న తలకు తాకుతుంది. దీంతో ఏయ్ అంటూ తిడుతుంది. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరుగుతుంది. తర్వాత వద్దు మేడమ్.. నాతో ఎందుకు పెట్టుకోవడం.. వెళ్లి దేవుడికి దండం పెట్టుకో అంటుంది శౌర్య.

మరోవైపు ప్రేమ్.. గుడిలో ఫోటోలు తీస్తూ ఉంటాడు. ఇంతలో శౌర్యను చూస్తాడు. ఏయ్ నువ్వేంటి ఇక్కడ పక్కకు తప్పుకో అని ఫోటో తీస్తుంటాడు. హలో ఎక్స్ ట్రా ఏంటి అని అడుగుతాడు. దీంతో ఫోటోలు తీస్తున్నాను కనిపించడం లేదా అంటాడు.

Karthika Deepam 4 April Today Episode : శౌర్య చెంప చెళ్లుమనిపించిన స్వప్న

ఇందాకే ఓ ఆవిడ చాలా ఎక్స్ ట్రాలు చేసింది. ఎక్సాట్ గా ఆవిడ నీకు అమ్మలా ఉంది అంటుంది శౌర్య. ఇంతలో స్వప్న వచ్చి శౌర్య చెంప చెళ్లుమనిపిస్తుంది. నాకొడుకును ఎక్స్ ట్రా అంటే మళ్లీ కొడుతా అంటూ బెదిరిస్తుంది స్వప్న. మళ్లీ కొట్టబోతే తన చేతిని అడ్డుకుంటుంది శౌర్య.

ఆటో నడుపుకునే దీనితో ఏంట్రా ఫ్రెండ్ షిప్ అంటుంది స్వప్న. ఆటో నడుపుకుంటే నీకేంటి ప్రాబ్లమ్ అంటుంది శౌర్య. మా సత్యం సార్ పెళ్లానివని వదిలేస్తున్నాను అంటుంది శౌర్య. దీంతో స్వప్న షాక్ అవుతుంది. నీకు మా ఆయన కూడా తెలుసా అంటుంది.

చెప్పాను కదా మమ్మీ.. వాళ్లే మాకు వంట చేసేది అని అంటాడు ప్రేమ్. నువ్వెంత.. అంటే నువ్వెంత అని అనుకునే లోపే.. నిరుపమ్ అక్కడికి వస్తాడు. స్వప్నను కొట్టబోతుండగా తన చేయి పట్టుకుంటాడు.. ఆపుతాడు. ఏయ్ రౌడీ బేబీ ఏంటి ఇది అంటాడు.

హిమ కూడా వస్తుంది అక్కడికి వస్తుంది. స్వప్న చూసి షాక్ అవుతుంది. ఇది మీకు కూడా పరిచయమా అంటుంది స్వప్న. డాక్టర్ సాబ్ మీరు చెప్పాక ఈ గొడవ ఆపేస్తా అంటుంది శౌర్య. మీరు చెప్తే.. ఏదైనా చేస్తా డాక్టర్ సాబ్ అంటుంది శౌర్య.

నువ్వేంట్రా.. హిమను తీసుకొని గుడికి వచ్చావు అంటుంది స్పప్న. అంటే.. అనుకోకుండా అంటూ ఏదో చెప్పబోతాడు నిరుపమ్. నేను రమ్మంటే మాత్రం రావు.. తనతో మాత్రం వస్తావా అంటుంది స్వప్న. ఏంటే వాడు రమ్మంటే రావడమేనా అంటుంది స్వప్న.

నువ్వు ఇంకోసారి మా వాడితో తిరిగితే బాగుండదు అంటుంది స్వప్న. ఆ తర్వాత ప్రేమ్ తనను అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఇంతలో హలో మేడమ్.. ఆఫ్టరాల్ అన్న మీతోనే నేను సారీ చెప్పించుకుంటాను. ఆ రోజు త్వరలోనే వస్తుంది అని అంటుంది.

హిమ.. నిరుపమ్ తో గుడికి రావడం ఏంటి.. కొంపదీసి హిమ నిరుపమ్ ను ఇష్టపడుతోందా అని అనుకుంటాడు ప్రేమ్. మరోవైపు హిమను ఓదార్చుతాడు నిరుపమ్. అసలు.. అత్తయ్యను ఏమన్నావు నువ్వు.. తను మనమంటేనే అంతగా చిరాకు పడుతోంది అని సౌందర్యను అడుగుతుంది హిమ.

ఇంతలో స్పప్న.. ఇంటికి వస్తుంది. గేమ్స్ ఆడొద్దని మీ ఆవిడకు చెప్పండి అంటుంది స్పప్న. డాడీ.. నేను తనతో మాట్లాడటానికి రాలేదు. నువ్వేంటే నాకు ఎదురుగా వచ్చి నిలుచుకున్నావు. వెళ్లు అవతలకు. నీ ముఖం చూస్తేనే నా తమ్ముడి చావు గుర్తొస్తుంది నాకు అంటుంది స్పప్న.

నోటికి ఎంతొస్తే అంత అనడమేనా. ఒక మంచి మర్యాద తెలియదా అని అడుగుతుంది సౌందర్య. తను నీకు అమ్మ కాదా అంటాడు ఆనంద రావు. దీంతో నాకు అమ్మ లేదు. మీరొక్కరే ఉన్నారు డాడీ అంటుంది స్వప్న. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Vijaya Milk : విజయ పాలు బ్రాండ్ గొడవ ఏంటి .. అసలేం జరిగింది .. ?

Vijaya Milk : తెలుగు రాష్ట్రాల్లో విజయ డైరీ పేరు తెలియని వారు ఉండరు. దశాబ్దాలుగా పాడి రైతులకు అండగా…

2 hours ago

YS Jagan : తెలంగాణాలో బయటపడ్డ జగన్ సరికొత్త స్కాం .. !

YS Jagan : తెలుగు రాష్ట్రాల్లో ఎంతో నమ్మకానికి మారుపేరుగా ఉన్న విజయ డైరీ ఉత్పత్తుల విషయంలో ఇప్పుడు కొత్త…

3 hours ago

Tirumala : ఇప్పుడే అందిన బిగ్ బ్రేకింగ్ : తిరుమలలో ఏం జరిగిందో తెలుసా..!

Tirumala : తిరుమల శ్రీవారి కి భక్తులు ఎంతో భక్తితో సమర్పించుకునే కానుకల విషయంలో ఒక సంచలనమైన దొంగతనం వెలుగులోకి…

4 hours ago

YS Jagan : ఏపీ ఉలిక్కిపడే బ్రేకింగ్ : జగన్ బెంగుళూరులో సీక్రెట్ గా ఎవరిని కలిసాడు

YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. ఎన్నికల తర్వాత కొంచెం సైలెంట్ గా ఉన్న…

4 hours ago

TKGKS – KANA – Khammam : లక్ష్మీపురం మహిళకు కుట్టు మిషన్ అందించిన కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా

TKGKS - KANA - Khammam  : ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ…

6 hours ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి ని బానే పటాయించిన అల్లూ అర్జున్ .. CM సంచలన నిర్ణయం..!

Revanth Reddy : హైదరాబాద్ నగరం మరో అద్భుతమైన వినోద కేంద్రానికి వేదిక కాబోతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…

6 hours ago

Sardar Papanna statue : త్వరలోనే ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ..!

Sardar Papanna statue : తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల కోసం పోరాడిన గొప్ప వీరుల్లో సర్దార్ సర్వాయి పాపన్న…

7 hours ago

IPL 2026 : SRH కెప్టెన్గా కమిన్స్‌ లేకుంటే ఎవరు మరీ? .. రేసులో ఉన్న ముగ్గురు ఆటగాళ్లు వీళ్లేనా ..!

IPL 2026 : టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన…

8 hours ago

HPCL Recruitment 2026 : నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ .. రూ.30,000 వేల జీతంలో HPCLలో భారీ ఉద్యోగావకాశాలు..!

HPCL Recruitment 2026 : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ…

9 hours ago

Central Govt : డీజిల్, గ్యాస్ కొరతకు కేంద్రం చెక్ .. చమురు శుద్ధి సంస్థలపై ఎస్మా అమలు ..!

Central Govt : దేశంలో డీజిల్, వంటగ్యాస్ వంటి ఇంధనాల కృతిమ కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…

10 hours ago

PM Shram Yogi Mandhan Yojana : కార్మికులకు శుభవార్త .. కేంద్రం సరికొత్త పథకం .. నెలకు ₹3,000 పెన్షన్ అర్హతలు, అప్లై విధానం ఇదే ..!

PM Shram Yogi Mandhan Yojana : దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది మంది కార్మికులకు వృద్ధాప్యంలో స్థిరమైన…

11 hours ago

Rashmi Gautam : ఆ వ్యక్తుల పేర్లు కూడా ప్రూఫ్‌తో చెప్పండి .. ట్రోలింగ్ పై ఘాటుగా కౌంటర్ ఇచ్చిన రష్మి గౌతమ్

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించిన రష్మి గౌతమ్ మరోసారి సోషల్ మీడియాలో…

12 hours ago