Karthika Deepam 4 Nov Today Episode : జస్ట్ మిస్.. లేకపోతే కార్తీక్ ప్రాణాలు పోయేవి.. గండం నుంచి తప్పించుకున్న కార్తీక్

Karthika Deepam 4 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 నవంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 1188 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్, సౌందర్య ఇద్దరూ మోనిత కొడుకుకు శాంతి పూజ చేయడానికి బయలు దేరుతారు. ఇద్దరూ పూజ సామాగ్రి కొని పంతులు దగ్గరికి నడుచుకుంటూ బయలుదేరుతుంటారు. అప్పుడే కరెంట్ వైర్ తెగి వాళ్ల కారు మీద పడుతుంది. ఆ విషయాన్ని గమనించకుండా కార్తీక్ కారు ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. అక్కడే ఉన్న వ్యక్తి కారును ముట్టుకోవద్దు కరెంట్ ఉంది అని చెబుతాడు. ఇంతలో కార్తీక్ కారును ముట్టుకోబోయేసరికి వచ్చి చేతిని లాగేస్తాడు. కారును ముట్టుకోవద్దు అని చెప్పినా కూడడా మీరు వినడం లేదు ఏంటి.. అంటూ కార్తీక్ తో అసలు విషయం చెబుతాడు. ఆ కారు మీద కరెంట్ వైర్ పడింది అని చెబుతాడు.

karthika deepam 4 november 2021 full episode

చూశావా.. ఎంత పెద్ద గండం తప్పిందో.. ఇప్పటికైనా నమ్మరా.. అని కార్తీక్ తో అంటుంది సౌందర్య. కళ్ల ముందే పెద్ద గండం తప్పింది కదా.. కాస్త ఆలోచించు.. అంటుంది సౌందర్య. మరోవైపు ప్రియమణి.. అద్దంలో ముఖం చూసుకొని తెగ మురిసిపోతుంటుంది. ఎంత కాదనకున్నా.. ఈ ఇంటి తింటున్నప్పుడు దీపమ్మను పాపం అనాల్సిందే. దీపమ్మ బతుకు ఏమవుతుందో ఏమో.. ఆ పైవాడికే తెలియాలి అని అనుకుంటుంది ప్రియమణి.

మరోవైపు దీపను చూసి కంగారుపడతాడు కార్తీక్. దీప ఎందుకు చాలా కోపంగా ఉంది అని అనుకుంటాడు. వచ్చి దీపను పలకరిస్తాడు. దీప ఏం చేస్తున్నావు అంటాడు. దీంతో కనిపించడం లేదా.. అంటే కనిపంచనిది ఏదో నీ ముఖంలో కనిపిస్తోంది.. అంటాడు. దీప కోపం ఎందుకు తగ్గలేదు అని అనుకుంటాడు. కార్తీక్ ఏం అడిగినా సరిగ్గా సమాధానాలు చెప్పదు దీప.

Karthika Deepam 4 Nov Today Episode : కార్తీక్ తో ఎలాగైనా దోషనివారణ పూజ చేయించాలని అనుకున్న సౌందర్య

మరోవైపు సౌందర్య.. తెగ తెన్షన్ పడుతుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దోష నివారణ పూజ చేయించాలి.. అని అనుకుంటుంది. కానీ.. మోనితను ఎలా ఈ పూజకు తీసుకురావాలి అని అనుకుంటుంది. దానికి అసలే పొగరు.. అవకాశం దొరికింది కదా అని అది రెచ్చిపోతుంది.. మరి ఎలా అని ఆలోచిస్తుంది. భారతిని పిలిపించి మాట్లాడితే బెరల్ అని అనుకొని భారతికి ఫోన్ చేస్తుంది సౌందర్య. ఇంతలో పిల్లలు వచ్చి నానమ్మ అని పిలుస్తారు. ఇప్పుడు ఇంట్లో గొడవలేవీ లేనట్టే కదా అని అడుగుతారు.

అమ్మకు ఎందుకు అంత కోపం వచ్చింది.. ఎప్పుడూ లేనిది మామీద ఎందుకు అంతగా అరిచింది అని అడుగుతారు. తనేదో పని మీద బయటికి వెళ్లి వచ్చింది. మీరు తినలేదు.. అందుకే కోపంలో అరిచింది దానికి మీరేదో ఆలోచించి ఇంకేమీ అనుకోకండి.. మీ వయసుకు మించి ఆలోచించకండి అంటుంది.

karthika deepam 4 november 2021 full episode

నేను తనకు చెప్పి చూస్తాను ఆంటి అంటుంది భారతి. చెప్పి చూడటం కాదు.. తనను ఒప్పించాలి అని అంటుంది. దోష నివారణ పూజ ఖచ్చితంగా మోనితతో చేయించాలి అని చెబుతుంది సౌందర్య. ఇంతలో భారతి, సౌందర్య.. ఇద్దరూ మాట్లాడటం పై నుంచి దీప చూస్తుంది. ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటుంది దీప. అసలు.. నాకు ఎందుకు కొన్ని విషయాలు చెప్పడం లేదు. ఎందుకు దాస్తోంది అని అనుకుంటుంది దీప.

కట్ చేస్తే మోనిత దగ్గరికి ప్రియమణి వెళ్తుంది. మన జీవితాలు మారబోతున్నాయి. మనం మన లైఫ్ స్టైల్ ను మార్చుకోవాలి అని చెబుతుంది. ఇప్పుడు పరిస్థితులు అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి అంటుంది. ఇప్పుడు కార్తీక్ ఫ్యామిలీ మనం ఏది చెబితే అది చేస్తారు అని అంటుంది.

Recent Posts

Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. భారీ డిస్కౌంట్‌తో రూ.9499కే పవరుఫుల్ ఫోన్!

Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…

6 minutes ago

Sudigali Sudheer : సుధీర్‌ని ఎద‌గ‌నీయ‌కుండా చేస్తున్న సీనియ‌ర్ హీరో.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న ఫ్యాన్స్

Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…

1 hour ago

Rajinikanth : శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన ర‌జ‌నీకాంత్‌.. ప్ర‌పోజ్ చేద్దామ‌నుకున్న స‌మ‌యంలో..!

Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…

2 hours ago

Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హ‌రీశ్‌రావు

Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…

3 hours ago

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం..!

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…

4 hours ago

Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు… ఆ విష‌యంలో పెద్ద ముప్పే..!

Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…

5 hours ago

Whisky Wine : స్కీలో ఐస్ వేసుకొని తాగుతారు.. మ‌రి వైన్‌లో ఎందుకు వేసుకోరు..!

Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…

6 hours ago

Samudrika Shastra : పురుషుల‌కి ఈ భాగాల‌లో పుట్టు ముచ్చ‌లు ఉన్నాయా.. అయితే ఎంత అదృష్ట‌మంటే..!

Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…

7 hours ago