Karthika Deepam : కార్తీక్ ని తీసుకెళ్లింది మౌనిత నేనా.. కార్తీక్ గతమంతా మర్చిపోతాడా..

Karthika Deepam : కార్తీక దీపం ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. ఈ సీరియల్ సోమవారం ఎపిసోడ్ 1437 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం… దీప మార్కెట్ కి వెళ్లి కూరగాయలతో పాటు డాక్టర్ బాబుని వెతుకుతూ ఉంటుంది. మార్కెట్లో ఉన్న వారినందరిని తన ఫోటో చూపిస్తూ అందర్నీ అడుగుతుంది. కానీ ఎవరు మాకు కనిపించలేదు అని చెప్తారు. అంతలో అక్కడికి వచ్చిన కార్తీక్, కార్తీక్ వాళ్ళ డ్రైవర్ కార్తీక్ వెళ్లి జ్యూస్ తాగుతుండగా… డ్రైవర్ బయట ఉంటాడు. అప్పుడు దీప అక్కడికి వెళ్లి అతనిని అడుగుతుంది. అప్పుడు అతను కొద్దిసేపు ఆలోచించి నాకు మేడం తన ఫోటో చూపించి ఎవరైనా అడిగితే నాకు తెలీదు అని చెప్పమన్నారు కదా అని.. నాకు ఎవరో తెలీదు ఇతను నాకు కనిపించలేదు అని చెప్తాడు. అలా అందరినీ అడుగుతూ… అంతే కూరగాయలు కొంటూ ఉంటుంది. దీప కూరగాయలు తీసుకుంటుండగా తన వెనక డాక్టర్ బాబు వాళ్ళ డ్రైవర్ ఇద్దరు కలిసి అటువైపు వస్తుండగా..

కార్తీక్ అక్కడ బిర్యాని చాలా బాగుంటుంది గణేష్ అని చెప్తుంటాడు. అప్పుడు అతను దీపను చూసి అటువైపు వెళ్తే ప్రమాదమని తనని ఆపుతూ ఉంటాడు. అయినా సరే కార్తీక్ వినకుండా గట్టిగా అరుస్తాడు. అప్పుడు దీప కార్తీక్ మాటను విని వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు కార్తీక్ బాబు కనిపించగానే.. సంతోషపడిపోయి డాక్టర్ బాబు అని గట్టిగా పిలుస్తూ తన దగ్గరికి వెళ్తుంది. అప్పుడు డాక్టర్ బాబు ఎలా ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు. ఎటు వెళ్లిపోయారు బాగానే ఉన్నారా మీకేం దెబ్బలు తగల్లేదా అని అంతా తడుముతూ ఉండగా.. అప్పుడు కార్తీ క్ అసలు మీరెవరు ఎందుకు నన్ను ఇలా తడుముతున్నారు. అని అంటాడు. అప్పుడు నేను దీపానండి అదేంటి డాక్టర్ బాబు మీరు ఇలా మాట్లాడుతున్నారు. మనం ఆరోజు లోయలో కింద పడిపోయా మూ అందరూ చనిపోయారు అనుకున్నారు.

Karthika Deepam Karthik was taken away by Mounita

నన్ను రంగురాళ్లు వేరే వాళ్ళు తీసుకెళ్లి హాస్పటల్లో జాయిన్ చేపించారు. నేను బ్రతికి బయటపడి మిమ్మల్ని వెతుకుతూ ఉండగా.. మీరు పక్కన ఊర్లో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అని అన్నారు. అప్పుడు నేను అక్కడికి వచ్చాను. కానీ ఎవరో మిమ్మల్ని తీసుకెళ్లిపోయారని అక్కడ ఉన్న నర్సులు చెప్పారు. అసలు మిమ్మల్ని తీసుకెళ్లింది ఎవరు. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంది. అయ్యో ఇవన్నీ మీరు ఎందుకు చెప్తున్నారు. నాకు ఏమీ అర్థం కావడం లేదు. అసలు మీరు ఎవరు అంటాడు. పక్కన ఉన్న అతను మీరు ఎవర్నో చూసి ఎవరో అనుకుంటున్నారమ్మ ఇతను మీరు అనుకున్న అతను కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు దీప ఏడుస్తూ.. ఎందుకు భగవంతుడా ఇలా చేశావు.. అని వాళ్లని ఫాలో అవుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago