
Karthika Deepam Manjula Pritala Latest Youtube Video
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్‌తో నిరుపమ్ డాక్టర్ బాబుగా బాగానే ఫేమస్ అయ్యాడు. డాక్టర్ బాబు భార్యగా రియల్ లైఫ్‌లో మంజుల బాగానే క్రేజ్ తెచ్చుకుంది. నిరుపమ్ భార్యగా కంటే.. డాక్టర్ బాబు భార్యగానే మంజుల అందరూ ఆటపట్టిస్తుంటారు. అయితే ఈ మధ్య మంజుల తన భర్త నిరుపమ్‌తో కలిసి యూట్యూబ్‌లో దున్నేస్తోన్న సంగతి తెలిసిందే. మంజుల నిరుపమ్ పేరుతో ప్రారంభించిన యూట్యూబ్ చానెల్ మంచి ఫాంలో ఉంది.
రకరకాల వీడియోలను షేర్ చేస్తూ మంజుల అందరినీ ఆకట్టుకుంటోంది. మంజుల నిరుపమ్ కలిసి చేసే వీడియో, వారి పర్సనల్ విషయాలను అందరికీ చెప్పడం, ఇంటి విశేషాలను చూపించడం ఇలా వెరైటీ వీడియోలతో అందరినీ మెప్పిస్తున్నారు. తాజాగా మంజుల అందరినీ బోల్తా కొట్టేసింది. యూట్యూబ్ థంబ్ నెయిల్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.
Karthika Deepam Manjula Pritala Latest Youtube Video
అలాంటి అందరినీ బోల్తా కొట్టించేలా ఓ వీడియోను వదిలింది. ఇదే నా లాస్ట్ వీడియో అని చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు. తీరా దాని కథ ఏంటని చూస్తే అందరికీ షాక్ కొట్టినట్టు అయింది. 2021లో ఇదే లాస్ట్ వీడియో అంటూ కౌంటర్ వేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. మొత్తానికి డాక్టర్ బాబుతో రకరకాల విన్యాసాలను చేయించింది మంజుల.
LPG Price Hike 2026 : కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభమైన ఏప్రిల్ 1వ తేదీనే చమురు కంపెనీలు…
Telangana తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఏళ్ల తరబడి అహర్నిశలు శ్రమిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ Contract…
Carmeni Selvam Movie : పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ…
Israel : ఈ ప్రపంచంలో Israel మనిషి తనను తాను సర్వజ్ఞానిగా భావిస్తాడు. తన దగ్గర ఉన్న సైన్స్ మరియు…
Russia India United States : ఈ మధ్య కాలంలో మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అమెరికా మరియు…
Raghav chadda : దేశంలో విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితం అనుకునేవారు కానీ ఇప్పుడు కాలం…
April Fools Day : ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు... స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసులో తోటి ఉద్యోగులు ఒకరినొకరు…
Telangana Chicken Shops Strike : మాంసాహార ప్రియులకు, ముఖ్యంగా చికెన్ అంటే ప్రాణం పెట్టే తెలంగాణ వాసులకు ఇది…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా…
Gold Silver Rate April 1st 2026 : పసిడి ప్రియులకు, సామాన్య కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ నుంచి వరుస…
Karthika Deepam 2 April 1st 2026 Episode : బుల్లితెరపై విశేష ఆదరణ పొందుతున్న 'కార్తీక దీపం 2'…
Hot Water : సాధారణంగా వేసవి కాలం రాగానే అందరూ చల్లటి నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు. కానీ ఎండలు…
This website uses cookies.