karthika deepam monitha about her mother
Karthika Deepam కార్తీకదీపం మోనిత అంటే తెలియని వారెవ్వరూ ఉండరు. కార్తీకదీపం సీరియల్ ఇంతగా హిట్ అవ్వడానికి ఆమె కూడా ఓ కారణం. విలన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే సీరియల్ అంత బలంగా ప్రజల్లోకి దూసుకెళ్తుంది. అలా మోనిత చేసే కుట్రలు, మోసాలకు జనాల్లో కోపాన్ని రగిలిస్తుంటుంది. మోనిత అంటే అందరికీ కోపం కలిగించేలా ఆ పాత్రలో శోభా శెట్టి జీవించేస్తోంది. అలా మోనిత కారెక్టర్‌తో శోభా శెట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మొత్తానికి కార్తీకదీపం సీరియల్‌లో మోనితే ఇప్పుడు చక్రం తిప్పుతోంది.
karthika deepam monitha about her mother
మొత్తానికి ఓ బిడ్డను కనేసింది. దానికి కార్తీక్ చేతే సంతకం పెట్టించుకుంది. అలా ఆ బిడ్డకు కార్తీక్ తండ్రి అని ఒప్పుకున్నట్టుగా మారింది. ఇక తరువాయి భాగం ఏంటన్నది కూడా మోనిత ప్లాన్ చేసుకుంది. ఆ బిడ్డను ఎత్తుకుని ఏకంగా కార్తీక్ ఇంటికి వెళ్తుందట. ఆ సీరియల్ సంగతులు కాసేపు పక్కన పెట్టేద్దాం. శోభా శెట్టి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టా, యూట్యూబ్ వంటి వాటి ద్వారా తన అభిమానులతో ఎప్పుడూ టచ్లో ఉంటుంది.
karthika deepam monitha about her mother
ఇక తాజాగా తన అమ్మను కూడా సోషల్ మీడియా ప్రపంచానికి పరిచయం చేసింది శోభా శెట్టి. అమ్మ చేతి వంట అంటూ మొన్నా మధ్య ఓ వీడియోను షేర్ చేసింది. అది బాగానే క్లిక్ అయింది. ఇక తన అమ్మతో నేరుగా ఇన్ స్టా అకౌంట్‌ను తెరిపించింది. అందరూ ఫాలో అవ్వండని కోరింది. మొత్తానికి మోనిత తన అమ్మను కూడా రంగంలోకి దింపింది. ఇక శోభా శెట్టి ఫాలోవర్లు ఆమె అమ్మ రత్నమ్మకు కూడా ఫాలో అవుతున్నారు.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.