Karthika Deepam Monitha : అతడితో ‘కార్తీక దీపం’ ఫేమ్ మోనిత పెళ్లి..?

Advertisement
Advertisement

Karthika Deepam Monitha : బుల్లితెరపై సందడి చేస్తున్న సీరియల్స్‌లో బాగా పాపులర్ అయిన సీరియల్ ‘కార్తీక దీపం’. ఈ సీరియల్‌లోని పాత్రల గురించి ప్రతీ ఇంట్లోని గృహిణులు చర్చించుకుంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ఈ సీరియల్‌లో ప్రధాన పాత్రదారులైన డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్, వంటలక్క దీపకు ఎంత పాపులారిటీ ఉందో అంతే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుని పాపులారిటీ సంపాదించుకుంది మోనిత. ఈమె అసలు పేరు శోభాశెట్టి.ఉభయ తెలుగు రాష్ట్రాలలో మోనిత గురించి తెలియని వారుండరని చెప్పొచ్చు. ‘కార్తీక దీపం’ సీరియల్‌లో లేడీ విలన్‌గా మోనిత బాగా పాపులర్. శాండల్ వుడ్ అనగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన మోనిత అలియాస్ శోభాశెట్టి త్వరలో ఓ ఇంటి ఆవిడ కాబోతున్నదన్న వార్త తెలుస్తోంది.

Advertisement

karthika deepam monitha marrigae news

కన్నడ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించి పాపులర్ అయిన శోభా శెట్టి తెలుగులోనూ పలు సీరియల్స్‌లో నటిస్తోంది. కాగా, ‘కార్తీక దీపం’ సీరియల్ ఆమెకు బాగా గుర్తింపు తెచ్చింది. అచ్చ తెలుగు అమ్మాయిలా ప్రతీ ఇంటికి చేరిపోయింది శోభా శెట్టి. అయితే, సీరియల్‌లో మాదిరిగా రియల్ లైఫ్‌లో ఆమె సాడిస్టు కాదండోయ్. ఈ సంగతులు పక్కనబెడితే నెట్టింట ప్రచారంలో ఉన్న వార్త ప్రకారం.. శోభాశెట్టి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందట. అయితే, శోభా శెట్టి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు, అతని పేరేంటి? ఏం చేస్తాడు అనే వివరాలు పూర్తిగా తెలియరాలేదు.

Advertisement

Karthika Deepam Monitha : సీరియల్ నటుడితో మోనిత మ్యారేజ్.. !

karthika deepam monitha marrigae news

కానీ, కొందరు ప్రచారం చేస్తున్న వివరాల ప్రకారం కన్నడ చిత్ర పరిశ్రమలో పేరు పొందిన ఓ సీరియల్ నటుడిని మోనిత పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. ఇకపోతే ‘కార్తీక దీపం’ సీరియల్ ఎపిసోడ్‌లో మోనిత ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో ఉంది. నిండు గర్భిణి అయిన మోనితకు నొప్పులు రాగా పోలీసులు ఆస్పత్రికి తరలిస్తారు. అయితే, మోనతి పరిస్థితి గురించి భారతి డాక్టర్ బాబు కార్తీక్‌కు చెప్పినప్పటికీ కార్తీక్ తనకు ఆ విషయంతో సంబంధం లేదని చెప్తాడు.

Advertisement

Recent Posts

Vishnupuri Colony : మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై నివాసితుల ఆవేదన .. విష్ణుపురి కాలనీ

Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…

7 hours ago

Shilajit In Ayurveda : శిలాజిత్ అనే పదం ఎప్పుడైనా విన్నారా… ఇది ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు… దీని గురించి తెలుసా….?

Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…

8 hours ago

Patanjali Rose Syrup : వేసవిలో పతాంజలి ఆయుర్వేదిక్ గులాబీ షర్బత్… దీని ఆరోగ్య ప్రయోజనాలు బాబా రాందేవ్ ఏమన్నారు తెలుసా…?

Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…

9 hours ago

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్టేనా.. ప్ర‌త్య‌ర్ధుల‌కి చుక్క‌లే..!

Rohit Sharma : ఐపీఎల్‌-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి ఘ‌న…

10 hours ago

Gap In Teeth : మీ పళ్ళ మధ్య గ్యాప్ ఉందా.. ఇటువంటి వ్యక్తులు చాలా డేంజర్…వీరి గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…?

Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…

11 hours ago

Daily One Carrot : మీరు ప్రతి రోజు ఒక తాజా పచ్చి క్యారెట్ తిన్నారంటే… దీని ప్రయోజనాలు మతిపోగడతాయి…?

Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…

12 hours ago

Toothpaste : ఇంకేంముంది టూత్ పేస్ట్ కూడా కల్తీనే… ప్రాణాలు తీసే లోహాలు… ఆ బ్రాండ్ లిస్ట్ తెలుసా…?

Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…

13 hours ago

TGSRTC Jobs : త్వరలో TGSRTC లో 3 వేల 38 పోస్టులకు నోటిఫికేషన్..!

TGSRTC Jobs  తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…

14 hours ago