Karthika Deepam Nirupam Paritala Comedy Post
Karthika Deepam కార్తీకదీపం Karthika Deepam డాక్టర్ బాబుగా ఫేమస్ అయ్యారు నిరుపమ్ పరిటాల. అయితే నిరుపమ్ పరిటాల సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాడని కొంత మందికే తెలుసు. నిరుపమ్ తండ్రి సినిమా పరిశ్రమకు చెందిన వారే. మరీ ముఖ్యంగా బుల్లితెరకు ఆయన సుపరిచితులు. సినిమా, సీరియల్ కథలు రాసేవారు. సంభాషణలు అందించేవారు. అలా చిన్నప్పటి నుంచే నిరుపమ్‌కు సైతం కథలు రాయడం, మాటలు రాయడం అలవాటే.
Karthika Deepam Nirupam Paritala Comedy Post
హీరోగా ప్రయత్నాలు చేసిన నిరుపమ్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. అలా చివరకు బుల్లితెరపై సెటిల్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా బుల్లితెర శోభన్ బాబు అయిపోయాడు. అయితే నిరుపమ్‌లో ఆ రాసే టాలెంట్ మాత్రం ఇంకా ఉంది. అప్పుడప్పుడు కథలు, స్క్రిప్ట్, మాటలు కూడా రాస్తుంటాడట. నిరుపమ్‌లో కామెడీ టైమింగ్, హాస్య రచనా శైలి తెలియాలంటే సోషల్ మీడియాతో అతడిని ఫాలో అవ్వాల్సిందే.
Karthika Deepam Nirupam Paritala Comedy Post
తాను పెట్టే పోస్ట్‌లకు నిరుపమ్ వేసే కౌంటర్లు ఎలా ఉంటాయి.. ఎంతటి ప్రాసతో ఉంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా తాను కార్తీకదీపం సీరియల్ షూటింగ్‌లో భాగంగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తనను చూడటానికి వచ్చిన అమ్మ సౌందర్యతో దిగిన వర్కింగ్ స్టిల్‌ను షేర్ చేస్తూ.. అడగకుండానే డాక్టర్‌ని చేశావ్.. పిలవకుండానే స్టేషన్‌కి వచ్చావ్.. ఇంకా ఎందుకమ్మా నన్ను లోపలే ఉంచావ్.. అయినా నువ్వు నాకు నచ్చావ్ అంటూ ప్రకాశ్ రాజ్ స్టైల్లో చెప్పేశారు. ఇక ఈ పోస్ట్ చూసి డాక్టర్ బాబు ప్రాసకు,రాతలకు ఫిదా అవుతున్నారు.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.