Karthika Deepam Fame Premi Viswanath has a rare disease
Karthika Deepam Premi Viswanath : కార్తీక దీపం సీరియల్,Kartika Deepam serial, గురించి తెలుసు కదా. అసలు ఏ సీరియల్ కు లేని గుర్తింపు ఆ సీరియల్ కు వచ్చింది. ముఖ్యంగా ఆ సీరియల్ లో దీపగా నటిస్తున్న ప్రేమీ విశ్వనాథ్ కు చాలా పాపులారిటీ వచ్చేసింది. తనకు వచ్చిన పాపులారిటీ ఏ స్టార్ హీరోయిన్ కు కూడా లేదు. అది తన రేంజ్. కార్తీక దీపం,Karthika Deepam, సీరియల్ కంటే ముందు అసలు తెలుగు ప్రేక్షకులకు తను ఎవరో కూడా తెలియదు. కానీ.. కార్తీక దీపం సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చాలా దగ్గరయింది ప్రేమీ విశ్వనాథ్,Premi Viswanath.
తను ఎక్కువగా వంటలక్క పేరుతో ఎక్కువగా ఫేమస్ అయింది. వంటలక్క అనగానే టక్కున ఆమె పేరే గుర్తొస్తుంది. నిజానికి ప్రేమీ విశ్వనాథ్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కాదు. ఆమెది కేరళ. మలయాళంలో కొన్ని సీరియళ్లు, సినిమాల్లో నటించినా తనకు అంత గుర్తింపు రాలేదు కానీ.. కార్తీక దీపం సీరియల్ తో తనకు చాలా గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రేమీ విశ్వనాథ్, Premi Viswanath, గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియా,Social media,లో తెగ వైరల్ అవుతోంది .వంటలక్క కేవలం నటి మాత్రమే కాదు. తను ఒక మోడల్. లాయర్ గానూ పని చేస్తుంది. కేవలం కార్తీక దీపం సీరియల్ షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తుంటుంది ప్రేమీ.
Karthika Deepam Premi Viswanath assets
మిగితా సమయాల్లో తను లాయర్ గా ప్రాక్టీస్ చేస్తుంది. తన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటుంది. తనకు ఇప్పటికే పెళ్లి అయింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే.. తనకు రూ.70 కోట్ల ఆస్తి ఉందట. ఏ హీరోయిన్ కు కూడా ఉండని ఆస్తులు తనకున్నాయట. తనకు ఒక నిర్మాణ సంస్థ, రెండు సినిమా స్టూడియోలు కేరళలో ఉన్నాయి. అంతేకాదు.. తన దగ్గర రూ.60 లక్షల విలువైన ఒక కారు ఉంది. ఇలా.. అన్ని ఆస్తులు కలిపితే రూ.100 కోట్ల పైనే ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా.. తను కార్తీక దీపం సీరియల్ తో జాక్ పాట్ కొట్టేసినట్టే అని బుల్లితెర ప్రేక్షకులు అంటున్నారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.